ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై అసెంబ్లీ స్థానాలు,ఇరవై రెండు ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు వర్గాల నుండి అభినందనల వర్షం కురుస్తుంది. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై తనదైన శైలీలో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి …
Read More »సీఎంగా జగన్ ముందున్న అతి పెద్ద సవాలు”ఇదే”..
ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెల్సిందే. దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల ముప్పై తారీఖున నవ్యాంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర బడ్జెట్ పై ,రెవిన్యూలోటు, ఆర్థిక పరిస్థితుల గురించి సంబంధిత అధికారులతో వైఎస్ జగన్మోహాన్ రెడ్డి …
Read More »62ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన జ”గన్”.
ఏపీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభంజనం ధాటికి ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా లేకుండా కొలువుదీరనున్నది. ఈ క్రమంలో సరిగ్గా 62ఏళ్ళ కింద అంటే 1957నుంచి ఇప్పటివరకూ జరిగిన పలు సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుస్తూనే వచ్చారు. అందులో భాగంగా 1967 ఎన్నికల్లో అత్యధికంగా మొత్తం అరవై ఎనిమిది మంది అభ్యర్థులు స్వతంత్ర ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ తర్వాత 1967లో …
Read More »జగన్ అదృష్ట సంఖ్య ఎంతో తెలుసా..?
ఏపీలో గురువారం నాడు వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని మొత్తం నూట యాబై మూడు మంది విజయం సాధించారు. ఇరవై రెండు మంది ఎంపీలు గెలిచారు. ఈ తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గురించి ఒక సంచలన మెసేజ్ వైరల్ అవుతోంది. అదే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది అదృష్ఠ …
Read More »చంద్రబాబు ఆల్ టైమ్ రికార్డు..!
ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగిన మంత్రుల దగ్గర నుండి హేమిహేమీలు ఘోరపరాజయం చెందారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కుప్పం నుండి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఇప్పటివరకు మొత్తం ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే కుప్పం నుండి …
Read More »జగన్ కోసం సీఎం కేసీఆర్..!
ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల ముప్పై తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న గురువారం విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ నూట యాబై మూడు స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో వైసీపీఎల్పీ భేటీ రేపు జరగనున్నది. ఈ నెల ఏపీలోని విజయవాడలో జరగనున్న ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు …
Read More »జగన్ “కొత్త కాన్వాయ్” నెంబర్ తెలుసా..?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నూట యాబై మూడు స్థానాల్లో గెలుపొందింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఇరవై మూడు ఎంపీ స్థానాలను దక్కించుకుంది. ఈ క్రమంలో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల ముప్పైతారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.దీంతో జగన్మోహాన్ రెడ్డికి ఒక ప్రత్యేక …
Read More »ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎమ్మెల్సీలు వీళ్ళే..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగిన పలువురు ఎమ్మెల్సీలు గెలుపొందారు. గురువారం విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ,వైసీపీ నుండి బరిలోకి దిగిన పలువురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.వైసీపీ తరపున బరిలోకి దిగిన ఎమ్మెల్సీలు వీరభద్రస్వామి,ఆళ్ల నాని ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఇక టీడీపీ నుండి ఏడుగురు ఎమ్మెల్సీలు బరిలోకి దిగితే అందులో ఇద్దరు మాత్రమే గెలుపొందారు.టీడీపీ తరపున బరిలోకి దిగిన మంత్రులు లోకేశ్,నారాయణ ,సోమిరెడ్డి,పయ్యావుల కేశవ్,కరణం …
Read More »That Is Jagan..
ఏపీ అసెంబ్లీ చరిత్రలో మరో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.ఏపీ చరిత్రలో తొలిసారిగా ప్రాంతీయ పార్టీలే అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించనున్నాయి.ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 2014లో జరిగిన కాంగ్రెస్ ఒక్కచోట కూడా గెలవలేదు. అయితే టీడీపీతో మిత్రపక్షంగా బరిలోకి దిగిన బీజేపీ నాలుగు చోట్ల గెలుపొందింది.అయితే జాతీయ పార్టీలు అయిన సీపీఎం,బీఎస్పీ కూడా ఏపీలో ఖాతా తెరవలేదు. అయితే తాజాగా విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు,జగన్మోహాన్ రెడ్డి తప్పా …
Read More »దేశంలోనే మూడోవాడు..
ఏపీలో నిన్న గురువారం విడుదలైన సార్వత్రిక ,పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి విదితమే. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ నూట యాబై స్థానాలను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరమించడమే కాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ సాధించిన వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనివార్యమైంది. ఈ నెల ముప్పై తారీఖున వైసీపీ అధినేత …
Read More »