ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోమ్ మంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఈ రోజు మంగళవారం భేటీ అయ్యారు. దాదాపు నలబై నిమిషాల పాటు పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. విభజన చట్టంలోని హామీల నేరవేర్చడంపై పలు అంశాల గురించి చర్చించారు. ముఖ్యమంత్రి జగన్ అడిగిన పలు సమస్యల పరిష్కారంపై.. …
Read More »వైసీపీ నేతలకు సీఎం జగన్ శుభవార్త..
ఏపీ అధికార వైసీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముప్పై మందిని ఆ పార్టీ అధికారక ప్రతినిధులుగా నియమించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత,ఎంపీ ,పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేశారు. పార్టీకి సంబంధించి ఆయా అంశాలపై వీరు స్పందిస్తారు. ఈ జాబితాలో 20 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 1. …
Read More »దేశంలోనే తొలి సీఎం జగన్
దేశంలోనే తొలి సీఎంగా అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిలిచారన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. ఆయన మాట్లాడుతూ”అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి, ఇచ్చిన మాట ప్రకారం నిధులను మంజూరు చేసి, దేశంలోనే ప్రైవేట్ డిపాజిట్‌దారులను ఆదుకున్న మొదటి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు తెచ్చుకున్నారని ఆయన ప్రశంసించారు. గతంలో బాధితులు ఆందోళన చేస్తే టీడీపీ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టడమే కాక, అగ్రిగోల్డ్ …
Read More »జగన్ సంచలన నిర్ణయం- ఇక నెలకు రూ. 5వేలు
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే డయాలసిస్ రోగులకు రూ పదివేల ను పెన్షన్ గా ఇస్తున్న సంగతి విదితమే. తాజాగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి పెన్షన్ అందించాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. రక్తశుద్ధి చేయించుకోకున్నా ,కిడ్నీ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి నెలకు రూ.5000 వేల పెన్షన్ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి …
Read More »వైఎస్సార్ పై చంద్రబాబు ప్రశంసలు
వినడానికి వింతగా ఉన్న కానీ ఇది నిజం. ఎప్పుడు వైఎస్సార్,ఆయన కుటుంబ సభ్యులపై దుమ్మెత్తిపోసే టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇక్కడ ప్రస్తుత వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని వైఎస్సార్ పోలుస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. అసలు విషయానికి వస్తే అప్పట్లో ఉమ్మడి ఏపీలో మీడియాపై నియంత్రణకు నాడు …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చి పట్టు మని పది నెలలు కాకుండానే జగన్ ముఖ్యమంత్రిగా పలు సంచలనాత్మక సంస్కరణల వంతమైన నిర్ణయాలను తీసుకుంటూ యావత్తు దేశాన్ని ఏపీ వైపు చూసేలా చేస్తోన్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి న్యాయవాదులకు రూ.5 వేల ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా మత్స్యకారులు వినియోగించే బోట్లకు సంబంధించి డీజిల్ పై …
Read More »బీరు బాబులకు ఝలక్
మీకు బీరు త్రాగే అలవాటు ఉందా.. ?. మీరు బీరు త్రాగకుండా నిద్రపోరా..?. అసలు బీరు ముట్టకుండా మీకు తెల్లారదా..?. అయితే ఇది మీ కోసమే. ఇప్పటికే ఏపీలో ఒక వ్యక్తికి లైసెన్స్ లేకుండా తన వద్ద గరిష్టంగా మూడు బీర్లను ఉంచేందుకు మాత్రమే అనుమతినిస్తూ వైసీపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులను జారీ చేసింది. అయితే గత నెలలో గరిష్టంగా ఆరు బీరులను ఉంచేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం తాజాగా దాని …
Read More »ప్రధాని మోదీ బాటలో సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ బాటలో నడవనున్నారా..?. ఇప్పటికే స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి విధితమే. దీనికోసం కేంద్ర సర్కారు మూడు వేల కోట్లను ఖర్చు చేసింది అని కూడా సమాచారం. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో …
Read More »వైసీపీ మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
ఏపీ అధికారక పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పార్టీ మారబోతున్నారా..?. ఇప్పటికే ఆయనపై పలు వార్తలు మీడియాల్లో వైరల్ అవుతున్న సంగతి తెల్సిందే. అయితే తనపై వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ” నేను పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కొంతమంది కావాలనే తనపై ఇలాంటి ప్రచారం చేస్తోన్నారు. నేను పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన కథనాలను తీవ్రంగా …
Read More »బాబుకు బిగ్ షాక్ – హైకోర్టు సంచలనాత్మక ట్విస్ట్
టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,నవ్యాంధ్ర శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహాత్య కేసు గురించి హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.కోడెల శివప్రసాదరావు ఆత్మహాత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఆయన అంటే మాకు ఎంతో ఆభిమానం. మా అభిమాన నాయకుడు ఆత్మహాత్య చేసుకున్నాడంటే మేము నమ్మలేకపోతున్నాము. కోడెలను ఎవరో కావాలని వేధించి. వేధించి మరి చనిపోయేలా చేశారు. కోడెల మృతిలో కొడుకు శివరామ్ పాత్ర కూడా ఉండోచ్చు. అందుకే ఈ కేసును …
Read More »