ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సరికొత్త బాధ్యతలను స్వీకరించారు. ఏపీ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ)చైర్మన్ గా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఎస్ఐపీబీని పునర్నిర్మాణం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. బోర్డు సభ్యులుగా మంత్రులు రాజేంద్రనాథ్,సుభాష్ చంద్రబోస్ ,రామచంద్రారెడ్డి,సత్యనారాయణ,కన్నబాబు,జయరాం,గౌతమ్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి ఉంటారు. కన్వీనర్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని వ్యవహరిస్తారు.
Read More »మానవత్వమే నా మతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి పనులు చేస్తూ పోవాలనే ఉద్దేశంతో ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు నెరవేరుస్తుంటే మరోవైపు తన మతం గురించి, కులం గురించి దుర్మార్గమైన ప్రచారాలను ప్రతిపక్షాలు చేయడం దారుణం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన మతం మానవత్వం అన్నారు. తన కులం దయా గుణం అని.. ఇంతకు మించి తానేమీ ఆలోచించనని అన్నారు. 6నెలల్లో హామీలకు కట్టుబడి పరిపాలన చేస్తుంటే, …
Read More »భక్తులకు టీటీడీ శుభవార్త
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్తను తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న భక్తుల తాకిడి దృష్ట్యా వైకుంఠ ద్వార మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైకుంఠ ద్వారాన్ని దాదాపు పది రోజుల వరకు తెరిచే ఉంచాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆగమ సలహా మండలి కూడా అనుమతివ్వడంతో త్వరలోనే దీన్ని టీటీడీ అమలు చేయనున్నది. ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి,ద్వాదశి పర్వదినం రోజుల్లోనే భక్తులను …
Read More »వైసీపీ ఎమ్మెల్యే కు హైకోర్టు నోటీసులు
ఏపీ అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తనపై నమోదై ఉన్న కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో తెలపకుండా .. దాచిపెట్టి ఎన్నికల బరిలోకి దిగారు అని రాష్ట్రంలోని కృష్ణాజిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు నోటీసులు …
Read More »సీఎం జగన్ వార్నింగ్
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సీరియస్ వార్నింగిచ్చారు. ఇక నుండి రాష్ట్రంలో అవినీతికి పాల్పడే అధికారుల పట్ల కఠినంగా వ్యవహారించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తుంది. ఇందుకు కఠిన చర్యలు తీసుకోవడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్రంలో ఎవరైన ఉద్యోగులు అవినీతికి పాల్పడితే.. పాల్పడినట్లు రుజువైతే సస్పెండ్ చేసి.. నేరుగా ఇంటికి పంపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. …
Read More »మేకప్ వేసుకోనున్న లక్ష్మీ పార్వతి
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,దివంగత మాజీ సీఎం ,ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీ పార్వతి ప్రస్తుతం వైసీపీ పార్టీ తరపున రాజకీయాల్లో ఉన్న సంగతి విదితమే. అయితే లక్ష్మీ పార్వతి త్వరలోనే వెండితెరపై కన్పించనున్నారా..?. ఇప్పటివరకు రాజకీయంలో ఉన్న లక్ష్మీ పార్వతి త్వరలోనే ముఖానికి రంగు వేసుకోనున్నారా..?. అంటే అవును అనే అంటున్నారు `ఢమరుకం` శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `రాగల …
Read More »భూమా అఖిలప్రియకు దిమ్మ తిరిగే షాక్
టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఇప్పటివరకు ఇంటి గడపలోనే ఉన్న కుటుంబ విభేదాలు ఇప్పుడు ఆ గడప దాటి మీడియాకెక్కాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివార్లలో ఒక భూమికి చెందిన తాను మైనర్ గా ఉన్న సమయంలో తన అక్క అఖిల ప్రియ నా చేతి వ్రేలి ముద్రలు తీసుకోని తమ పేరిట రాయించుకున్నారు. …
Read More »నాటి వైఎస్ బాటలోనే నేడు జగన్ ..?
ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి,జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడవనున్నారు. గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం.. ప్రజల దగ్గరనే ఆ సమస్యలను పరిష్కరించడం కోసం తీసుకున్న నిర్ణయం రచ్చబండ. వైఎస్సార్ రచ్చబండ కార్యక్రమంతో ప్రజల సమస్యలను తెలుసుకుని అక్కడిక్కడే పరిష్కరించేవారు. తాజాగా ముఖ్యమంత్రి …
Read More »శ్రీశైలం డ్యాంపై అందోళన వద్దు
శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ తీవ్ర ప్రమాదంలో ఉంది. డ్యాంకు ఏమన్నా సమస్య వస్తే వచ్చే వరద ప్రభావంతో ఏపీ సగం మునుగుతుంది అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ వ్యాఖ్యానించిన సంగతి విదితమే. అయితే ఈ వార్తలపై రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ” శ్రీశైలం డ్యాం కు ఎలాంటి ముప్పు లేదు. ప్రాజెక్టు భద్రతపై ఇరిగేషన్ శాఖ …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం-అవినీతి పరుల గుండెల్లో ఇక రైళ్లే
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అధికారం చేపట్టిన తర్వాత ఐదు నెలలు నుంచి పలు కీలక నిర్ణయాలను తీసుకోవడమే కాకుండా అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు పరుస్తూనే.. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నేరవేరుస్తూ ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి. తాజాగా ఏపీలో నెలకొన్న అవినీతిని అంతం చేయడానికి …
Read More »