ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్ర భయాందోళనను కల్గిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. ప్రతి జిల్లాలోని కరోనా బాధితులకు చికిత్సను అందించే విధంగా ఆస్పత్రులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు జగన్. మరోవైపు కరోనాను నియంత్రించేందుకు …
Read More »కరోనా పై పోరు.. నిపుణుడిని రంగంలోకి దించిన జగన్ సర్కార్
కరోనా కేసులు పెరుగుతండటంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ కే శ్రీనాథ్‌రెడ్డిని పబ్లిక్ హెల్త్ అడ్వైజర్‌గా నియమించింది. ఆయన గతంలో ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఢిల్లీలో కార్డియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేశారు. శ్రీనాథ్‌రెడ్డికి వైద్యుడిగా అపార అనుభవం ఉండటంతో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అయన ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమవనున్నారు. ఈనెల 13-15వ తేదీల మధ్య …
Read More »వైసీపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
ఏపీలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టేషన్లకు వచ్చే మహిళల పట్ల పోలీసుల మనస్తత్వం మారాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ హితవు పలికారు. ప్రతి ఒక్కరినీ అమ్మా, తల్లీ, చెల్లీ, మీరు అంటూ పలకరిస్తూ… సమస్య ఏమిటో ఓపిగ్గా విని తెలుసుకుని పరిష్కరించాలని స్పష్టంగా ఆదేశించారు. మహిళా దినోత్సవం …
Read More »చంద్రబాబుకు జడ్ ప్లస్ సెక్యూరిటీ
ఏపీ మాజీ సీఎం..ప్ర్తధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి భద్రత తగ్గించారు. రాజకీయ కోణంలోనే వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని ఆ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే బాబు భద్రతపై తెలుగు తమ్ముళ్ళు చేస్తోన్న ఆరోపణలపై రాష్ట్ర డీజీపీ కార్యాలయం క్లారిటీచ్చారు. బాబుకు భద్రతను తగ్గించామని వచ్చిన వార్తలను డీజీపీ ఆఫీసు కొట్టిపారేసింది.దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీని మాజీ …
Read More »రాజ్యసభకు మంత్రి మోపిదేవి వెంకటరమణ
ఏపీలో మార్చి నెలలో ఖాళీ కానున్న నాలుగు రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ నాలుగు స్థానాలు మొత్తం వైసీపీకి దక్కే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. దీనిలో భాగంగా నాలుగు స్థానాలకు అర్హులైన.. అభ్యర్థులను వెతికే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. ఈ క్రమంలోనే పార్టీకి చెందిన పలువురి పేర్లను జగన్ పరిశీలిస్తున్నారు. వీరిలో అయోధ్య రామిరెడ్డి తో పాటుగా …
Read More »మాజీ పీఎస్ శ్రీనివాస్ డైరీలో బాబు స్క్లా ముల వివరాలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర గతంలో పీఎస్ గా పనిచేసిన పి శ్రీనివాస్ ఇళ్ళపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. ఐటీ దాడుల్లో సుమారు రెండు వేల కోట్లకు పైగా అక్ర్తమాస్తులను ఐటీ అధికారులు గుర్తించారు. ఐటీ దాడుల్లో శ్రీనివాస్ దగ్గర కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీనివాస్ ఐదేళ్లు రాసిన ఒక డైరీని అధికారులు …
Read More »5ఏళ్లల్లో వేలకోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్షపార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల అధికారంలో కొన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని మాజీ మంత్రి,వైసీపీ ప్రధాన కార్యదర్శి సి రామచంద్రయ్య ఆరోపించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” విభజన తర్వాత నమ్మకంతో ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపించి.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే .. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల వేల కోట్ల అవినీతికి బాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ నేతలు పాల్పడ్డారని ఆయన …
Read More »సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన రద్దు.ఎందుకంటే..?
ఏపీ సీఎం,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు శుక్రవారం హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు అక్రమాస్తుల కేసులో హాజరుకావాల్సి ఉన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు శుక్రవారం హైదరాబాద్ పర్యటన రద్దు అయింది. రాష్ట్రంలోని రాజమహేంద్రవరంలో జరిగే దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం కార్యక్రమం ఉండటంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా సీబీఐ,ఈడీ కోర్టులకు చెందిన న్యాయమూర్తులు సెలవులో …
Read More »ఏపీలో కరోనా వైరస్ ఉందా..?
ప్రస్తుతం చైనా ను వణికిస్తున్న ముఖ్యమైన హాట్ టాఫిక్ కరోనా వైరస్. దీనివలన దాదాపు ఇరవై ఐదు వేల మంది మృత్యువాత పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కరోనా వైరస్ ఏపీలో కూడా వ్యాప్తిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఆ రాష్ట్ర వైద్యాధికారులు స్పందించారు. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన యాబై మందిలో నలబై తొమ్మిది మందికి …
Read More »ఏపీకి మూడు రాజధానులపై కేంద్రం కీలక ప్రకటన
ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ అంశంపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ గత యాబై రోజులుగా పలు విధాలుగా నిరసనలు వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఈ రోజు మంగళవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన …
Read More »