నవ్యాంధ్ర రాజధానిని అమరావతి నుండి వైసీపీ సర్కారు తరలిస్తుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీకి చెందిన నేతలు విషప్రచారం చేస్తోన్న సంగతి విదితమే.ఈ క్రమంలో రాజధాని మార్పుపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి క్లారీటీచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ”ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని క్లారిటీ ఇచ్చారు. రాజధాని తరలిస్తున్నట్లు బొత్స చెప్పలేదన్నారు. శివరామకృష్ణ కమిషన్ చెప్పిందే …
Read More »సీఎం జగన్ పై లోకేశ్ సెటైర్
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అమెరికా వెళ్లడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్సీ, మాజీ మంత్రి లోకేష్ తప్పుపడుతున్నారు. సొంత పనులలో జగన్ బిజీ గా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు.దేశం అంతటా వరదలతో కష్టాలు,నష్టాలు వస్తే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేగంగా స్పందించారని, బాధితులను ఆదుకున్నారని ఆయన చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం అక్కరకు రాని చుట్టంలా అమెరికాలో సొంత పనుల్లో యమ …
Read More »నవ్యాంధ్రలో నయా చరిత్ర-ఆల్ ది బెస్ట్ జగన్
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా డలాస్ లో చేసిన ఉపన్యాసం ఉత్తేజభరితంగా సాగింది.ఆయన తన లక్ష్యశుద్దిని, చిత్తశుద్దిని తద్వారా మరోసారి తెలియచేయడానికి ప్రయత్నించారు.. తనకు అమెరికాలోని తెలుగు సమాజం ఎన్నికల సమయంలో ఎలా ఉపయోగపడింది కూడా ఆయన గుర్తు చేసుకుని దన్యవాదాలు తెలిపారు. ఎపిని ఎలా అబివృద్ది చేయాలన్నదానిపై ఆయన తన కల అంటూ చేసిన వ్యాఖ్యలు సబికులను ఇన్ స్పైర్ చేశాయి. అమెరికాలో ప్రముఖ …
Read More »వైసీపీ వైపు చూస్తోన్న టీడీపీ మాజీ ఎంపీ..!
నవ్యాంధ్ర అధికార వైసీపీ పార్టీలోకి వలసలు ప్రారంభం కానున్నాయా..?. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన ఎంపీలు కేంద్ర అధికార పార్టీ బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఒకరు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆర్ధమవుతుంది. టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈ రోజు శుక్రవారం తిరుమల తిరుపతిలో శ్రీనివాసుడ్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో …
Read More »నవ్యాంధ్ర పెట్టుబడులకు అనుకూలం..!
నవ్యాంధ్రలో పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవినీతి రహిత పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విదేశాంగ శాఖ సహకారంతో విదేశీ రాయబారులతో అమరావతిలో నిర్వహించిన పరస్పర అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 35 దేశాల నుంచి దౌత్యవేత్తలు, ప్రతినిధులు హాజరయ్యారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ‘డిప్లొమాటిక్ అవుట్ రీచ్’ పేరిట ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుస్థిరమైన …
Read More »జగన్ నేతృత్వంలో అసెంబ్లీ సమావేశాల తీరుపై దరువు ఎక్స్ క్లూజీవ్ సర్వే..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన అప్పటి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో టీడీపీ సర్కారు హాయాంలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయో మనందరికీ తెల్సిందే. గత ఐదేండ్లుగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒకవైపు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలనే కాకుండా ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు, అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత ,ప్రస్తుత …
Read More »50రోజుల జగన్ పాలనపై దరువు ఎక్స్ క్లూజీవ్ సర్వే…!
ఇటీవల నవ్యాంధ్రలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తూ అప్పటి ఉమ్మడి ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన సంగతి విదితమే. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకుని.. వైసీపీ సర్కారు ఏర్పడి యాబై రోజులవుతున్న సందర్భంలో ఒక ప్రముఖ ఏజెన్సీతో కల్సి ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం దరువు.కామ్ …
Read More »ఫోటో కొట్టు ..రూ.100 పట్టు
మీరు చదివింది నిజమే.. ఫోటో కొట్టు వంద పట్టు.. ఈ విధానం నవ్యాంధ్రలోని విజయవాడలో తీసుకొచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అసలు విషయానికొస్తే విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మారుస్తామని సీఎస్ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం ఇప్పటికే భూసారం తగ్గుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. అందుకే విజయవాడ నగర వాసులంతా చైతన్యవంతులై ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఆయన కోరారు. ఎవరైన సరే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అమ్మినా …
Read More »సీఎం జగన్ కు అరుదైన ఆహ్వానం
ఏపీ యువముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. ప్రస్తుతం నవ్యాంధ్ర పర్యటనలో ఉన్న జపాన్ దేశ కాన్సులేట్ జనరల్ కొజిరో ఉచియామ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి జగన్ గత యాబై రోజులుగా ఎటువంటి అవినీతిలేకుండా అందిస్తున్న పాలన గురించి.. సంబంధిత శాఖల పనితీరుపై వీరికి వివరించారు. అంతేకాకుండా నవ్యాంధ్ర పరిశ్రమలకు ఎలా ఉపయోగకరమో.. తమ …
Read More »నేటి ఏపీ ప్రధాన వార్తలు
ఏపీ అసెంబ్లీకి కాగ్ నివేదిక అమరావతిలో గవర్నర్ తో సీఎం జగన్ భేటీ నేటితో ఏపీ అసెంబ్లీ ముగింపు MRPSఆధ్వర్యంలో ఏపీ అసెంబ్లీ ముట్టడి రాజ్యసభకు ట్రిపుల్ తలాక్ బిల్లు నేటి నుంచి థాయ్ లాండ్ ఒపెన్ టోర్నీ ఏపీ సీఎం జగన్ కు జపాన్ ఆహ్వానం వశిష్ట వంతెన కోసం అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ఏపీలో ప్రస్తుతం నడుస్తున్న షాపుల్లో …
Read More »