ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు అండగా నిలబడిన సంగతి విధితమే. తాజాగా మరో 28,844 ఉద్యోగాల భర్తీకు రేపు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇటీవల భర్తీ చేసిన గ్రామ/వార్డు వాలంటీరీ పోస్టులల్లో చేరకపోవడం వలన.. చేరినాక విడిచిపెట్టడం వలన ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. మొత్తం …
Read More »నెలకు రూ.10 వేలు ఇవ్వాలి
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ” రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్నందున ఉపాధి కోల్పోయిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నెలకు రూ.10వేలను సాయంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక నియంత్రణ పేరుతో అధికార పార్టీ అయిన వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు.సొంత ఊర్లల్లో వాగు ఇసుకను తీసుకెళ్లడానికి కూడా …
Read More »ఏపీలో వింత.. చిన్నారులపై వరకట్నం కేసు
చదవడానికి.. వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. ఇదేక్కడి చోద్యం అని ఆశ్చర్యపడకండి. కానీ నిజం ఇదే. ఏపీలో గుంటూరు జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా నలుగురిపై వరకట్నం కేసు నమోదు కావడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసును కొట్టివేయాలని నలుగురు చిన్నారులు హైకోర్టును ఆశ్రయించడంతో …
Read More »సీఎం జగన్ తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంత్రులు కొడాలి నాని, షేర్నీ నానిలతో కలిసి ఈ రోజు శుక్రవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. గత కొంత కాలంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ …
Read More »ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా లోకేష్.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి ,టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడ్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించబోతున్నారా..?. అంటే అవుననే విమర్శిస్తున్నారు అధికార వైసీపీ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నారా లోకేశ్ నాయుడ్ని నియమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.ఇందుకు చంద్రబాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు …
Read More »ఈ నెల 30న ఏపీ క్యాబినేట్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రి వర్గం ఈ నెల ముప్పై తారీఖున సమావేశం కానున్నది. అంతేకాకుండా ఇక నుండి ప్రతినెల పది హేను రోజులకు ఒకసారి క్యాబినేట్ భేటీ కావాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఇందులో భాగంగా ప్రతి నెల రెండు,నాలుగు బుధవారాల్లో మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల ముప్పై తారీఖున కానున్న భేటీలో ప్రస్తుతం ఢిల్లీ పర్యటన ముగించుకోనున్న …
Read More »సీఎం జగన్ పై అమిత్ షా ప్రశంసల వర్షం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై కేంద్ర హోం శాఖ మంత్రి,కేంద్ర అధికార బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో అమిత్ షా పోలవరం రివర్సింగ్ టెండరింగ్ ద్వారా మొత్తం రూ. 838 కోట్లు ప్రజాధనం ఆదా కావడం గొప్ప …
Read More »వైసీపీ ప్రభుత్వానికి ఎంపీ సుజనా వార్నింగ్
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ,మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరీ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ” వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. వాళ్లు పిచ్చి పిచ్చి వేశాలు వేస్తే కేంద్ర ప్రభుత్వం ,బీజేపీ చూస్తూ ఊరుకోదు”అని అనంతపురంలో జరిగిన గాంధీ సంకల్ప యాత్రలో హెచ్చరించారు. పీపీఏలను రద్దు చేయవద్దు అని కేంద్ర ప్రభుత్వం …
Read More »అమిత్ షాతో సీఎం జగన్ ఏమన్నారంటే..?
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోమ్ మంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఈ రోజు మంగళవారం భేటీ అయ్యారు. దాదాపు నలబై నిమిషాల పాటు పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. విభజన చట్టంలోని హామీల నేరవేర్చడంపై పలు అంశాల గురించి చర్చించారు. ముఖ్యమంత్రి జగన్ అడిగిన పలు సమస్యల పరిష్కారంపై.. …
Read More »వైసీపీ నేతలకు సీఎం జగన్ శుభవార్త..
ఏపీ అధికార వైసీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముప్పై మందిని ఆ పార్టీ అధికారక ప్రతినిధులుగా నియమించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత,ఎంపీ ,పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేశారు. పార్టీకి సంబంధించి ఆయా అంశాలపై వీరు స్పందిస్తారు. ఈ జాబితాలో 20 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 1. …
Read More »