ఏపీ ముఖ్యమంత్రి, అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గత ఐదు నెలలుగా అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోన్న సంగతి విదితమే. తాజాగా సర్కారు బడుల్లో అంగ్లమీడయంను అమలు చేయాలనే నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. అందులో భాగంగా ప్రతి సర్కారు బడిలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు అంగ్ల మీడియంలోనే బోధించాలని జగన్ సూచించారు. ఈ రోజు ప్రారంభమైన నాడు నేడు కార్యక్రమం …
Read More »ఏపీ చరిత్రను మార్చేందుకు జగన్ తొలి అడుగు
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే ఏపీ దశ దిశ మార్చేందుకు పలు చర్యలు తీసుకుంటూనే మరోవైపు అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ యావత్తు దేశాన్ని తమవైపు తిప్పుకునే విధంగా పాలిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఏపీ రాష్ట్ర చరిత్రను మార్చే తొలి అడుగు వేయబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న …
Read More »సీఎం జగన్ సలహా
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతను తీర్చడానికి ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలి. ఇందుకు ఈ వారం రోజులు అధికారులు ఎవరూ కూడా సెలవులు తీసుకోవద్దని సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఇంకా మాట్లాడుతూ” ఇసుక నిల్వచేసే కేంద్రాలను కూడా …
Read More »ఏపీ సీం జగన్ మరో సంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది మార్చి నెలలో వైఎస్సార్ పెళ్ళి కానుక పథకాన్ని అమలు చేయనున్నట్లు విజయవాడలో జరుగుతున్న జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం ఇస్తోన్న పెళ్లి కానుక ఆర్థిక సాయాన్ని రూ. లక్ష వరకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మార్చి తర్వాత మసీదుల సంఖ్య …
Read More »పవన్ కు జగన్ దిమ్మతిరిగే కౌంటర్
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే కౌంటరిచ్చారు. గత కొంతకాలంగా ఏపీలో ప్రభుత్వ బడుల్లో అంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని చూస్తున్న సంగతి విదితమే. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అంగ్లం మీడియాను ఎలా ప్రవేశ పెడతారని పలు విమర్శలు చేశారు. రాష్ట్రంలో విజయవాడలో జరుగుతున్న జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ” ఇంగ్లీష్ …
Read More »సీఎం జగన్ కు పవన్ సలహా
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ సలహాలు ఇచ్చారు. అదే ఏమిటంటే తెలుగు భాష ,తెలుగు సంప్రదాయాలను ఎలా రక్షించుకోవాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర పాఠాలు నేర్చుకోవాలని పవన్ కళ్యాన్ ముఖ్యమంత్రి జగన్ కు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తెలుగు కవుల రచనల్ని ప్రోత్సహిస్తూ కవితా సంకలనాలు విడుదల …
Read More »త్వరలోనే జైలుకు చంద్రబాబు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ” అధికారాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు అండ్ బ్యాచ్ చేసిన అవినీతి కార్యక్రమాలు ప్రజలందరికీ తెల్సు. అందుకే ఐదేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు అవినీతి అక్రమాలను బయటకు తీస్తే పదహారు ఏళ్ళు జైలులోనే ఉంటారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన్ని ఆ దేవుడే చంద్రబాబును …
Read More »అయోధ్య తీర్పు.. సీఎం జగన్ పిలుపు
దేశం ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసిన అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అయోధ్యలోని అయోధ్యకు చెందిన భూములను ఆ ట్రస్టుకే ఇవ్వాలని సూచించింది. మరోవైపు మసీదు నిర్మాణానికి ఐదేకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే అయోధ్య తీర్పుపై ఏపీ …
Read More »ఏపీ సీఎస్ బదిలీ.. ఎందుకంటే..?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఏపీ సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మాణ్యం ను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీ సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మాణ్యంను బాపట్ల హెచ్ఆర్డీ డైరెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఇంచార్జ్ సీఎస్ బాధ్యతలను అప్పజేప్పారు. …
Read More »ఏపీలో పోలీసు కొలువుల జాతర
ఏపీలో కొలువుల జాతర మొదలు కానున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మరోసారి పోలీసు కొలువుల భర్తీకి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగా మొత్తం 11,356 కానిస్టేబుల్,340 ఎస్ ఐ పోస్టుల భర్తీకి అనుమతులు ఇవ్వాలని పోలీసు నియామక మండలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఉన్న పోలీసులకు వారాంతపు సెలవులు అమలుల్లో ఉండటంతో సిబ్బంది కొరత ఉంది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి …
Read More »