ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ అంశంపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ గత యాబై రోజులుగా పలు విధాలుగా నిరసనలు వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఈ రోజు మంగళవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన …
Read More »నిరుద్యోగ యువతకు సీఎం జగన్ శుభవార్త
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్తను తెలియజేయనున్నారు. ఈ క్రమంలో జనవరి ఒకటో తారీఖునే ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ ను విడుదల చేస్తామని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ శాఖాల్లో ఖాళీల వివరాల నివేదిక రావడంలో ఆలస్యం కావడంతో క్యాలెండర్ ను విడుదల చేయలేదు. అయితే ఈ …
Read More »మండలి రద్ధు అయిన రాష్ట్రాలు తెలుసా..?
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఏపీలో శాసనమండలి రద్దు బిల్లును ఆమోదించిన సంగతి విదితమే. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి పార్లమెంట్లో బిల్లు పాసు కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు మండలి రద్ధు అయిన రాష్ట్రాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా..?. అస్సాం , మధ్యప్రదేశ్ , పంజాబ్ , తమిళనాడు ,పశ్చిమ బెంగాల్ లతో పాటుగా ఆర్టికల్ …
Read More »ఏ1గా చంద్రబాబుపై కేసు…!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేసా.. ఇప్పటికే పలు కేసుల్లో స్టేలు తెచ్చుకున్న ఆయనపై కేసు ఎందుకు నమోదు అవుతుంది అని ఆశ్చర్యపోతున్నారా..?. కానీ ఇది నిజం. రాజధాని పరిధిలోని ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ఉద్ధేశ్యపూర్వకంగానే భూఅక్రమణలకు పాల్పడ్డారని ఏపీ ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది అని సమాచారం. ఇదే విషయాన్ని …
Read More »పవన్ కు ఎమ్మెల్యే రాపాక షాక్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు అదిరిపోయే షాకిచ్చారు. మొదటి నుండి తమ పార్టీ అధినేతకు షాకిస్తూ వస్తున్న ఎమ్మెల్యే రాపాక తాజాగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాపాక మాట్లాడుతూ” అభివృద్ధి అంతా ఒకే చోట …
Read More »అమరావతి రైతులకు ఏపీ సర్కారు శుభవార్త
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం అమరావతి ప్రాంత రైతులకు శుభవార్తను ప్రకటించింది. ఇందులో భాగంగా అమరావతి ప్రాంత రైతులకు మెరుగైన ఫ్యాకేజీ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతం కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు ఇచ్చే కౌలు డబ్బులను పది నుండి పదిహేను ఏళ్లకు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సమావేశమైన కేబినెట్ …
Read More »ఏపీలో హైటెన్షన్
ఏపీలో మూడు రాజధానుల అంశంపై ఈ రోజు ఆధికారక ప్రకటన రానున్న సంగతి విదితమే. దీంతో మాజీ ముఖ్యమంత్రి,ప్ర్తధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ ఆందోళలను ఉధృతం చేయడంతో రాష్ట్రంలోని రాజధాని ప్రాంతంలో హైటెన్షన్ చోటు చేసుకుంది. ఈ క్రమంలో అమరావతిలో సుమారు ఐదు వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లను చేశారు. అలాగే ఉద్రిక్తలు నెలకొనే అవకాశమున్న ప్రతి చోట బస్సులను …
Read More »జగన్ సీఎం కావాలని అది మానేశాను-పృధ్వీ సంచలన వ్యాఖ్యలు…?
తనపై వస్తోన్న ఆరోపణలకు స్పందించిన ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ పృధ్వీ ఎస్వీబీసీ చైర్మన్ పదవీకి రాజీనామ చేసిన సంగతి విదితమే. ఈ సందర్భంగా పృధ్వీ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వైసీపీ పార్టీకోసం చేసిన సేవను గుర్తించి నాకు ఎస్వీబీసీ చైర్మన్ పదవీ కట్టబెట్టారు. కొందరు తనను ఏ విధంగా దెబ్బకోట్టాలని ఆలోచించారు.అందుకే ఫేక్ ఆడియో టేపులను నావి అంటూ బయటకు తెచ్చారు అని ఆరోపించారు. తనపై ఆరోపణలు రావడం వలనే …
Read More »వైసీపీ ప్రభుత్వానికి లోకేష్ వార్నింగ్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక్కో గ్రామానికి వెయ్యి మంది పోలీసులను దింపి రాజధాని రైతుల ఉద్యమాన్ని అణచివేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అనుకోవడం అవివేకమని ఆయన అన్నారు. రైతులు ఆనందంగా ఉండాల్సిన చోట పోలీసు కవాతా అంటూ ప్రశ్నించారు. గ్రామస్తులను ఇళ్ళల్లో బంధిస్తున్నారు. ఇంతకంటే ఘోరం మరోకటి ఉండదు. రైతులను …
Read More »జనవరి 20న ఏపీ అసెంబ్లీ
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది ఈ నెల ఇరవై తారీఖున ఏపీ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పర్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే ఈనెల పద్దెనిమిది తారీఖున క్యాబినెట్ మీటింగ్ ను ఏర్పాటు చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. ఈ భేటీలో జీఎన్ రావు,బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు,హైపర్ కమిటీ నివేదికలపై చర్చించి రాజధానులపై అధికారకంగా నిర్ణయం తీసుకోనున్నారు అని సమాచారం. క్యాబినెట్ భేటీలో …
Read More »