GOVERNOR: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడ్కోలు సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీఎం జగన్ తనపై చూపిన ప్రేమ, అప్యాయత ఎప్పటికీ మరువలేనిదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి మనసు రావడం లేదని….కానీ పరిస్థితుల వల్ల వెళ్లకతప్పడం లేదని గవర్నర్ అన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు చర్చించారని తెలిపారు. రాష్ట్ర సీఎం, గవర్నర్ మధ్య సత్సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని …
Read More »Ap రాజ్ భవన్ లో కరోనా కలవరం
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆయన భార్య సుప్రవ కరోనా బారిన పడగా.. వారికి హైదరాబాద్ మహానగరంలోని AIG ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అటు విజయవాడలోని రాజభవన్లో పనిచేసే అధికారుల్లో కొందరితో పాటు గవర్నర్ వ్యక్తిగత సహాయ సిబ్బందికి కలిపి మొత్తం పది మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో రాజభవన్లో పనిచేసే సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు.
Read More »ఏపీ గవర్నర్ విరాళం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు..ఈ భేటీ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు,దానిని నివారించడానికి తీసుకుంటున్న చర్యలను,లాక్ డౌన్ పై నివేదికను గవర్నర్ బిశ్వ భూషణ్ వివరించారు. ఈ క్రమంలో గవర్నర్ తన నెల జీతాన్ని కరోనా బాధితుల సహాయార్థం సీఎం రీలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా …
Read More »