ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు వీరోచితంగా పోరాడారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. 4వ విడతలో 1,136 పంచాయతీల్లో విజయం సాధించామని అన్నారు.. మొత్తం నాలుగు విడతల్లో 4,230 పంచాయతీలను గెలుచుకున్నామని తెలిపారు. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని, అరాచకాలు సృష్టించిందన్నారు. ఎన్నికలను SEC సక్రమంగా నిర్వహించలేదని చంద్రబాబు ఆరోపించారు.
Read More »టీడీపీకి షాక్.
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన పలువురు నేతలు ఆ పార్టీని కాదని వెళ్లిపోయారు. ఇప్పుడు అదే దారిలో మరో కీలక నేత తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నట్టు వార్తలు ఘుప్పుమంటున్నాయి.టీడీపీ గద్దె దిగిపోగానే, అందులో ముసలం మొదలైంది. నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి జంపయ్యారు.మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత అనుంగులు, ఆర్థిక అండదండలిచ్చినవారే ఆ పార్టీని వదిలేశారు. తాజాగా, టీడీపీలో సీనియర్ దళిత నేత కూడా …
Read More »