నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,నారా చంద్రబాబు నాయుడుకు వయస్సు అయిపోయింది.బాబు తనయుడు,మాజీ మంత్రి,టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి,ప్రస్తుత ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడుకు వాయిస్ లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో జరిగిన బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తుడిచి పెట్టుకుపోయింది.ఇప్పట్లో కానీ …
Read More »టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్..!
నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి షాక్ ల షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు,ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పి వేరే పార్టీలో చేరుతున్న సంగతి విదితమే. తాజాగా ఆ పార్టీకి చెందిన మరో నేత బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి ఓడిపోయిన డాక్టర్ …
Read More »మరో 15రోజుల్లో వెలుగులోకి టీడీపీ అక్రమాలు..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. టీడీపీ అధినేత,అప్పటి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు అందినకాడికి దోచుకుని పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని అప్పటి ప్రతిపక్షం ప్రస్తుత అధికార పక్షం అయిన వైసీపీ ఆరోపిస్తూ పలు ఉద్యమాలు చేయడమే కాకుండా ఏకంగా బాబు అవినీతిపై ఏకంగా ఒక పుస్తకాన్నే విడుదల చేశారు. …
Read More »మాజీ సీఎం చంద్రబాబు చొక్కా చింపేశారు
నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యొక్క చొక్కా చింపేయడం ఏంటని ఆలోచిస్తున్నారా.. ?. అసలే జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న బాబుకు ఆ భద్రతను దాటి మరి వెళ్ళి ఎలా చింపేశారు అని ఆలోచిస్తున్నారా.?. అయితే అసలు ముచ్చట ఏంటంటే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. …
Read More »విదేశాలకు చంద్రబాబు.. అసలు కారణం ఇదే..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బుధవారం విదేశాలకు చెక్కెస్తున్నారు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విదేశాలకు వెళ్లనున్నారు అని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. విదేశీ పర్య్టటన అనంతరం ఆయన ఈ నెల ఇరవై ఐదు తారీఖున ఏపీకి తిరిగిరానున్నారు. అయితే గత కొన్ని రోజుల కిందటనే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లాల్సిఉంది. కానీ నవ్యాంధ్ర అసెంబ్లీ సమావేశాలు …
Read More »టీడీపీ నుండి మాజీ మంత్రి ఔట్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆయన శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను అని ప్రకటించి సంచలనం సృష్టించారు. అంతేకాకుండా నిన్న ఆదివారం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ”టీడీపీకి చెందిన …
Read More »బాబు వస్తున్నా దమ్ముంటే కాస్కో-ఆర్జీవీ బస్తీమే సవాల్
వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగే షాకిచ్చారు. గతంలో పలుమార్లు ట్వీట్లతో బాబు అండ్ బ్యాచ్ పై విమర్శల వర్షం కురిపించారు. ఏకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీతో బాబుకు ముచ్చెమటలు పట్టించారు. తాజాగా ఆయన బస్తీమేసవాల్ అంటూ మరోసారి చంద్రబాబుకు సవాల్ విసిరారు.ఈ క్రమంలో తన అధికారక ట్విట్టర్ ఖాతాలో”ఎక్కడయితే Ex Cm నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ …
Read More »