Home / Tag Archives: andhrapradesh election commission

Tag Archives: andhrapradesh election commission

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్‌ కనగ రాజు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) గా జస్టిస్‌ కనగ రాజు నియమితులయ్యారు. జస్టిస్‌ కనగరాజు మద్రాస్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చింది. దీంతో ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పదవీ కాలం ముగిసింది.

Read More »

ఏపీలో మరో”ఎన్నికల సమరం”..!

ఏపీలో మరో ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమవ్వబోతుంది. ఇటీవల సార్వత్రిక మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగి .. ఫలితాలు ఈ నెల ఇరవై మూడో తారీఖున విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా మరో ఎన్నికల సమరానికి తెరలేచింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న పదమూడు వేల అరవై పంచాయతీలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలపై …

Read More »

టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో ఈ నెల పదకొండు తారీఖున ఇటు అసెంబ్లీ ఎన్నికలు అటు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో మొత్తం ఎనబై శాతం వరకు పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ.. కాదు మేము గెలుస్తామని అధికార టీడీపీ నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తోన్నారు. ఈ క్రమంలో ఎవరికి వారు పలు సర్వేలు నిర్వహించి మేమంటే …

Read More »

ఏపీలో మళ్లీ ఎన్నికలు..?

అదేంటీ ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే ఇంకా  విడుదల కాలేదు. మళ్లీ ఎన్నికలేంటీ అని ఆలోచిస్తోన్నారా.. లేకపోతే ఫేక్ వార్త అని నవ్వి ఊరుకుంటున్నారా..?. ఇది అక్షరాల నిజమైన వార్త. ఈ నెల పదకొండు తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం. మరికొన్ని చోట్ల గొడవ సంఘటనలు జరగడంతో ఆయా చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అసలు విషయానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat