ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని దేవుడితో పోల్చారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయన స్వామి. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న బడుగులకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యం చూసి తాము కూడా ఎస్సీలుగా పుడితే బాగుండేదనే భావనలో రెడ్లు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తామంతా దేవుడి ఫొటో బదులు సీఎం జగన్మోహాన్ రెడ్డి గారి ఫొటోతో చాంబర్లోకి ప్రవేశించి బాధ్యతలు స్వీకరించామని …
Read More »ఏపీ డిప్యూటీ సీఎం ఇంట్లో కరోనా కల్లోలం
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (కోవిడ్ 19) విజృంభణ కొనసాగుతోంది. రోజూ వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇంట్లో భద్రతా సిబ్బందికి కరోనా వైరస్ సోకడం కలకలం రేపుతోంది. పుత్తూరులో నారాయణ స్వామి నివాసం వద్ద పహారా కాస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో నారాయణ స్వామి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేయించగా.. నెగెటివ్‌గా తేలింది. …
Read More »