ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఏపీలో శాసనమండలి రద్దు బిల్లును ఆమోదించిన సంగతి విదితమే. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి పార్లమెంట్లో బిల్లు పాసు కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు మండలి రద్ధు అయిన రాష్ట్రాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా..?. అస్సాం , మధ్యప్రదేశ్ , పంజాబ్ , తమిళనాడు ,పశ్చిమ బెంగాల్ లతో పాటుగా ఆర్టికల్ …
Read More »వైఎస్సార్ బాటలో వైఎస్ జగన్
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి,తన తండ్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడవనున్నారు. అప్పటి ఉమ్మడి ఏపీలో రెండో సారి అధికారాన్ని చేపట్టిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి రచ్చబండ కార్యక్రమాన్ని ఎంచుకున్న సంగతి విదితమే. ఇదే బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడవనున్నాడు. ఇందులో భాగంగా వచ్చే నెల ఫిబ్రవరి …
Read More »ఏ1గా చంద్రబాబుపై కేసు…!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేసా.. ఇప్పటికే పలు కేసుల్లో స్టేలు తెచ్చుకున్న ఆయనపై కేసు ఎందుకు నమోదు అవుతుంది అని ఆశ్చర్యపోతున్నారా..?. కానీ ఇది నిజం. రాజధాని పరిధిలోని ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ఉద్ధేశ్యపూర్వకంగానే భూఅక్రమణలకు పాల్పడ్డారని ఏపీ ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది అని సమాచారం. ఇదే విషయాన్ని …
Read More »ఏపీలో హైటెన్షన్
ఏపీలో మూడు రాజధానుల అంశంపై ఈ రోజు ఆధికారక ప్రకటన రానున్న సంగతి విదితమే. దీంతో మాజీ ముఖ్యమంత్రి,ప్ర్తధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ ఆందోళలను ఉధృతం చేయడంతో రాష్ట్రంలోని రాజధాని ప్రాంతంలో హైటెన్షన్ చోటు చేసుకుంది. ఈ క్రమంలో అమరావతిలో సుమారు ఐదు వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లను చేశారు. అలాగే ఉద్రిక్తలు నెలకొనే అవకాశమున్న ప్రతి చోట బస్సులను …
Read More »చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు షాకిచ్చారు. సోమవారం జరగనున్న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు విప్ జారీ చేసి.. టీడీఎల్పీ సమావేశానికి రావాలని ఆదేశాలను జారీ చేశారు. అయితే ఒకవైపు విప్ జారీ చేసిన కానీ ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు… పది మందికిపైగా ఎమ్మెల్సీలు ఈ …
Read More »సీఎం జగన్ మరోసంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీకి చెందిన ఉద్యోగులను,సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఏడాది జనవరి మొదటి తారీఖు నుండి వార్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించాలని ఏపీ సర్కారు ఆదేశాలను కూడా జారీ చేసింది. తాజాగా ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకుని మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ …
Read More »ఈ నెల 13న సీఎంలు కేసీఆర్ జగన్ భేటీ.. అందుకేనా..?
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల పదమూడో తారీఖున భేటీ కానున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న పలు అంశాలపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయంతో …
Read More »గండికోటకు వెళ్ళి వద్దామా…?
ఏపీలో కడప జిల్లా జమ్మలమడుగులోని గండికోట కు ఒక్కసారి వెళ్లి వద్దామా..?. ఎందుకు ..?. ఏమి అని తెగ ఆలోచిస్తున్నారా..?. ఎందుకని అడుగుతున్నారా..?. ఎందుకంటే జమ్మలమడుగులోని గండికోట ఉత్సవాలకు సిద్ధమవుతుంది. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల పదకొండు,పన్నెండు తారీఖుల్లో ఉత్సవాలను నిర్వహించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. గండికోట చరిత్ర,ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేసేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఈ ఉత్సవాలను …
Read More »రౌండప్ -2019: జూన్ లో ఏపీ,తెలంగాణ విశేషాలు
ఏపీ విశేషాలు: * అమ్మ ఒడి పథకానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు నిర్ణయం * అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు * టీటీడీ బోర్డు చైర్మన్ గా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నియామకం * ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం,డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతి ఏకగ్రీవం …
Read More »ఏపీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశంలో విషాదం నెలకొన్నది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి)గుండెపోటుతో మృతి చెందారు. ఆర్ధరాత్రి సమయంలో బుజ్జికి గుండెపోటు వచ్చిన వెంటనే అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులు ఆయనను ఏలూరు ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. …
Read More »