రాయలసీమ ప్రాంతం నుంచి ఎందరో అవిభజిత, విభజిత రాష్ట్రాన్ని పాలించారు. నిత్యం కరువుతో అల్లాడే ఆ ప్రాంతాన్ని మాత్రం పట్టించుకోలేదు. పట్టించుకున్నామని హడావిడి చేశారు. అయితే వారిలో ఆ ఇద్దరే ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నారు. ఒకరు పోతిరెడ్డి పాడు సామర్ధ్యం పెంచిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి. మరొకరు ఆయన తనయుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ ఇద్దరికీ ఈ ప్రాంతం రాజకీయంగా ఎంతో అండగా నిలిచింది. …
Read More »దానికోసమే ఏపీకి మూడు రాజధానులు
అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా చేసుకుని రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న తన ఉక్కు సంకల్పంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఏ మాత్రం రాజీపడడం లేదు. చారిత్రాత్మక అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, 2014 రాష్ట్ర విభజన లాంటి పరిస్థితి రాష్ట్రంలో మరోసారి రాకూడదని వైయస్ జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకురావడం తెలిసిందే.. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయపాలనా రాజధానిగా మారుస్తూ సిఆర్‌డిఏను రద్దు …
Read More »ఒక్కడి వల్ల 222మందికి కరోనా
ఏపీలో తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడలో మే 21న నమోదైన పాజిటివ్ కేసు ద్వారా ఇప్పటివరకు 222 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్క మామిడాడ గ్రామంలోనే 119 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ గ్రామం ఉన్న పెదపూడి మండలంలో మొత్తం కేసుల సంఖ్య 125కి చేరింది. మే 21న మామిడాడలో గుర్తించిన కేసు ద్వారానే రాయవరం మండలంలోని చెల్లూరు పంచాయతీ సూర్యారావుపేటలో 57 మంది కూడా …
Read More »వైసీపీ నేతలపై ఎంపీ రఘురామకృష్ణరాజు పంచ్ డైలాగ్
వైకాపా నేతల తీరుపై ఆ పార్టీ ఎంపీ రఘు రామకృష్ణరాజు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తనపై వైకాపా నాయకులు చేసిన విమర్శలపై విరుచుకుపడ్డారు. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ రజనీకాంత్ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించిన వాళ్లు రాజీనామా చేస్తే తానూ చేస్తానని సవాల్ విసిరారు.
Read More »బీఏసీ సాక్షిగా టీడీపీ డ్రామాలు
బీఏసీ సమావేశం సాక్షిగా మరోసారి టీడీపీ డ్రామాలు బయటపడ్డాయి. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన మంగళవారం జరిగిన బీఏసీ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సాధ్యం కాని అంశాలను లేవనెత్తాడు. వర్చువల్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే వర్చువల్ అసెంబ్లీ సాధ్యం కాదని, దీనిపై పార్లమెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 50 రోజులైనా అంసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు …
Read More »జగన్ పై లోకేష్ ఫైర్
ఏపీలో టీడీపీ నాయకులపై దాడి చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని నారా లోకేష్ హెచ్చరించారు. జేసీ కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి.. జగన్‌లా దేశాన్ని దోచుకోలేదన్నారు. దొంగ కేసులు పెడితే భయపడేది లేదని చెప్పారు. జగన్ మమ్మల్ని ఏమీ చేయలేరన్నారు. ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో చూస్తున్నామని గుర్తుచేశారు. జేసీ …
Read More »మత్స్యకారులను రాష్ట్రానికి చేరుస్తున్న ఏపీ ప్రభుత్వం
గుజరాత్ లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులను రాష్ట్రానికి చేరుస్తున్న ఏపీ ప్రభుత్వం. * గురువారం రాత్రి గుజరాత్ నుంచి బస్సుల్లో హైదరాబాద్ చేరుకున్న మత్స్యకారులు. *రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో ఎల్బీనగర్ లో బోజనాలను ఏర్పాటు చేసిన చైతన్య పురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, కొప్పుల విఠల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్ రెడ్డి గారు గుజరాత్ లో చిక్కుకున్న ఏపీకి …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్ర భయాందోళనను కల్గిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. ప్రతి జిల్లాలోని కరోనా బాధితులకు చికిత్సను అందించే విధంగా ఆస్పత్రులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు జగన్. మరోవైపు కరోనాను నియంత్రించేందుకు …
Read More »పెన్షన్ దారులకు శుభవార్త
ఏపీలోని పెన్షన్ దారులకు ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగ్మోహన్ రెడ్డి శుభవార్తను తెలిపారు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఏపీకి చెందిన పలువురు పెన్షన్ దారులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. దీంతో ఈ నెల ప్రభుత్వం ఇస్తున్న పంపిణీ తీసుకోవడంలో వీళ్లు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా ఈ నెల పించన్ ను తీసుకోనివారు వచ్చే …
Read More »కరోనా పై పోరు.. నిపుణుడిని రంగంలోకి దించిన జగన్ సర్కార్
కరోనా కేసులు పెరుగుతండటంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ కే శ్రీనాథ్‌రెడ్డిని పబ్లిక్ హెల్త్ అడ్వైజర్‌గా నియమించింది. ఆయన గతంలో ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఢిల్లీలో కార్డియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేశారు. శ్రీనాథ్‌రెడ్డికి వైద్యుడిగా అపార అనుభవం ఉండటంతో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అయన ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమవనున్నారు. ఈనెల 13-15వ తేదీల మధ్య …
Read More »