ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్‌ను రూపొందించారు. అచ్చమైన తెలుగు కవితతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి …
Read More »మార్చి 6న ఏపీ బడ్జెట్
ఏపీలో మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్ది నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే నెల రెండు లేదా మూడో తారీఖు నుండి ఈ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఆరో తారీఖున ఏకాదశి నాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇవాళో రేపో ప్రభుత్వ అధికారక ప్రకటన వెలువడనున్నట్లు ఏపీ వర్గాల్లో …
Read More »