ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం సాయంత్రం 14 రోజులపాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.. ఆదివారం 8 గంటల నుంచి మ. 2.30 గంటల వరకు వాదనలు కొనసాగాయి. ఈ మధ్యలో న్యాయమూర్తి రెండుసార్లు విరామం ఇచ్చారు. భోజన విరామం తర్వాత ఓ గంటపాటు వాదనలు కొనసాగాయి. అనంతరం న్యాయమూర్తి ఉత్తర్వులను రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 6.30 …
Read More »విశాఖ జిల్లా టీడీపీలో కుమ్ములాటలు..!
విశాఖ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఎమ్మెల్యేలకు మధ్య అగాధం పెరుగూతూనే ఉంది. ముఖ్యంగా ఎన్నికలు దగ్గరపడుతున్న దశలో ఒకరి సీటుపై.. మరొకరు కన్నువేయడంతో పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 చోట్ల టీడీపీ మద్దతు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో వైఎస్ఆర్‌సీపీ నుంచి …
Read More »హ్యాట్సాఫ్ జగన్..!
మరోసారి టీడీపీ నేతలు పప్పులో కాదు.. కాదు.. బురదలో కాలేశారు. మొఖాన్ని పైకెత్తి ఆకాశంపై ఉమ్మితే.. అది ఉమ్మిన వాడి మొఖానే పడినట్టు.. జగన్‌పై బురదజల్లేందుకు యత్నించిన టీడీపీ నేతలు.. ఆ బురద తమకే అంటుకునేలా జగన్‌పై విమర్శలు చేశారు. SEE ALSO:మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..! ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వైఎస్ జగన్‌ను కలిసిన …
Read More »