AP Politics:ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ నేడు నగరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పేదల పిల్లలు చదువుల కోసం ఇబ్బంది పడకూడదనే విద్యా దీవెన పథకం తీసుకొచ్చామన్నారు. కాగా ఇప్పుడు 8 లక్షల 44 వేల 336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 680 కోట్లు జమ చేస్తున్నామని …
Read More »Ys Jagan Mohan Reddy : కులం చూడం మతం చూడం.. ఆనాటి మాట నిలబెట్టుకున్న జగన్..
Ys Jagan Mohan Reddy ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం మాటల్లోనే కాక చేతల్లోనూ ప్రజలందరికీ సమాన అవకాశాన్ని కల్పిస్తున్నారు. కులం చూడం మతం చూడం అంటూ ఆయన ఆనాడు చేసినటువంటి వాగ్దానాన్ని నేడు నిలబెట్టుకుంటున్నారు. తాజాగా ఏపీలో వైయస్సార్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వారిని చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గురువారం వైయస్సార్ పార్టీ తరఫున అభ్యర్థులు …
Read More »Vidadala Rajini : రాష్ట్రంలో మహిళా సాధికారతకే పెద్దపీట .. మంత్రి విడదల రజిని..
Vidadala Rajini ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళా సాధికారత సమగ్రభివృద్ధికి పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడిన మంత్రి రజిని మహిళా సాధికారత సమానత్వం అనే అంశంపై కీలక విషయాలు చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడిన విడుదల రజిని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి విషయంలో మహిళలకు చేయూతన అందిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రతి …
Read More »