Andhra New Highways రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలను పట్టణాలతో సమానంగా అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి దాదాపు 976 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గాలను విస్తరించి గ్రామాలను పట్టణాలను కలపడానికి సంకల్పించింది. కొత్తగా నిర్మించే రోడ్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించగా కేంద్రం ఇప్పటికే అంగీకారాన్ని తెలిపినట్టు తెలుస్తుంది. మార్చి 22వ కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారిల సమావేశం జరగనుంది. …
Read More »