AP Politics:ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ నేడు నగరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పేదల పిల్లలు చదువుల కోసం ఇబ్బంది పడకూడదనే విద్యా దీవెన పథకం తీసుకొచ్చామన్నారు. కాగా ఇప్పుడు 8 లక్షల 44 వేల 336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 680 కోట్లు జమ చేస్తున్నామని …
Read More »AP Politics :మరోసారి ఏపీ విషయంలో టీడీపీ ఏదో చేయబోయి అడ్డంగా బుక్కైంది.
AP Politics : ఇటీవల ఏపీ అప్పులపై పార్లమెంట్ వేదికగా ప్రశ్నించి భంగపడ్డ టీడీపీ.. మరోసారి ఏపీ విషయంలో టీడీపీ ఏదో చేయబోయి అడ్డంగా బుక్కైంది. ఏపీలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కపిల్ మొరేశ్వర్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ ఎంపీలు.. . అయితే కేంద్ర మంత్రి ఉపాధి హామీ పథకంలో అవతవకలకు ఎటువంటి ఆస్కారం ఉండనే ఉండదంటూ కుండబద్ధలు కొట్టారు. అంతా ఆన్‌లైన్ …
Read More »Global Industry Summit 2023: గ్లోబల్ ఇండస్ట్రీ సబ్మిట్ 2023తో ఆంధ్రాకు పెట్టుబడుల వెల్లువ..
Global Industry Summit 2023: గ్లోబల్ ఇండస్ట్రీ సబ్మిట్ 2023 విశాఖపట్నంలో జరిగిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పరిశ్రమంలో మరియు పెట్టుబడులు ఆకర్షించి ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి అందరికీ మంచి చేయాలని ఉద్దేశంతో ఈ సమ్మిట్ ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్ ఏర్పాటు చేయడం వలన ఏపీలో పెట్టుబడిలో పెట్టడానికి ఏపీతో భాగస్వామ్యం ఏర్పరచుకోవడానికి అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ …
Read More »Ys Jagan : నాకు దేవుడి దయ, ప్రజల ఆశీస్సులే ఉన్నాయి : సీఎం జగన్
Ys Jagan : నాకు వాళ్ల మాదిరిగా పత్రికలు, టీవీలు లేవు. ఆ దేవుడు దయ, మీ ఆశీస్సులు మాత్రమే ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు. ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. తొలుత పలువురు పెన్షన్ లబ్దిదారులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం పెన్షన్ దారులనుద్దేశించి జగన్ ప్రసంగించారు. నేను ఒక ఎస్సీని, ఒక బీసీనీ, ఒక …
Read More »Cm Ys Jagan : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్న సీఎం జగన్..!
Cm Ys Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష (రీసర్వే) పథకం కింద సర్వే పూర్తి అయిన గ్రామాలకు సంబంధించిన రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 11.00 నుంచి …
Read More »గంటకు పైగా ప్రధాని మోడీ- సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రారంభించిన కొత్త జిల్లాలు, ఇతర అంశాలపై ప్రధానితో సీఎం మాట్లాడినట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు, పోలవరం నిధులు, రెవెన్యూ లోటు భర్తీ తదితర అంశాలపై మోడీతో జగన్ చర్చించినట్లు సమాచారం. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తదితర అంశాలపై మోడీ దృష్టికి …
Read More »