టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాన ఆర్థికవనరులుగా నిలిచిన కీలక నేతలు బ్యాంకు రుణాల ఎగవేత కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే బీజేపీ ఎంపీ సుజనా చౌదరి 400 కోట్ల రుణాలు ఎగవేయడంతో బ్యాంకు ఆఫ్ ఇండియా ఆయన ఆస్తుల వేలానికి నోటీసులు జారీ చేసింది. తాజాగా మరో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్ ప్రకటించింది. ఈ మేరకు సదరు బ్యాంక్ పత్రికా ప్రకటన …
Read More »నేడు ఆంధ్రా బ్యాంక్ చివరిది
ఆంధ్రా బ్యాంకుకి నవంబర్ 28 గురువారం జరిగే వ్యవస్థాపక దినోత్సవమే చివరిది కానుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో భాగంగా వచ్చే ఏప్రిల్‌లోగా ఆంధ్రా బ్యాంక్‌ను.. కార్పొరేషన్ బ్యాంకుతో కలిపి యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్రంగా ఆంధ్రా బ్యాంకును 1923, నవంబర్ 20న నమోదు చేయించారు. అదే సంవత్సరం నవంబర్ 28న …
Read More »నేరం రుజువైతే సుజనా చౌదరి జైలుకేనా..?
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి వేల కోట్ల రూపాయలు బ్యాంకులను మోసగించారని ఆరోపణలు ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. తాజాగా రుణాల ఎగవేత కేసులో సీబీఐ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం బెంగళూరులోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సుజనా గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రికల్ పరికరాల ఉత్పత్తి సంస్థ బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఉద్దేశపూర్వకంగా తమను రూ. …
Read More »