రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శివ జ్యోతి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన ప్రముఖ నటి; యాంకర్ హిమజ. ఈ సందర్భంగా హిమజ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గారు సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా పచ్చదనం పెంచడం కోసం ఈ మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నారని …
Read More »రైతులకు అండగా ఉందామంటున్న అనసూయ
ప్రస్తుతం గజగజవణిస్తున్న కరోనా విజృంభిస్తున్న తరుణంలో రైతన్నలకు అండగా ఉందామని హాట్ అండ్ బ్యూటీ యాంకర్ అనసూయ పిలుపునిచ్చింది. అనసూయ తన ఇన్ స్టాగ్రమ్ లో రైతులను ఉద్ధేశిస్తూ ఒక వీడియోను పోస్టు చేసింది.ఆ వీడియోలో ” రైతు దేశానికి వెన్నుముక..రైతు లేనిదే మనుగడ లేదు.కరోనా దాడి చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మనమంతా రైతులకు అండగా నిలుద్దాం.మామిడి,అరటి ,బత్తాయి,నిమ్మ,జామ కాయలను కొనుక్కుందాం.. పండ్లను తిందాం..రోగ నిరోధక శక్తిని పెంచుకుందాం..ఆరోగ్యాన్ని …
Read More »క్షమాపణలు చెప్పిన రష్మీ.. ఎందుకు.. ఎవరికీ..?
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ అనే కార్యక్రమంతో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది రష్మీ. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజమండ్రి వెళ్లారు . ఈ హట్ యాంకర్ వస్తుందన్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. అయితే కరోనా కారణంగా పోలీసులు వారందరిని వెనక్కి పంపారు. అయితే తనని చూడటానికి వచ్చి నిరాశతో తిరిగి వెళ్లిన ఫ్యాన్స్‌కి క్షమాపణలు తెలిపింది రష్మి.
Read More »థై ఎక్ష్ పోజింగ్ పై దృష్టిపెట్టిన హాట్ అనసూయ !
సోషల్ మీడియా ప్రమోషన్లో హాట్ బ్యూటీల స్పీడ్ గురించి చెప్పాలిసిన అవసరమే లేదు. ఎందుకంటే ఈరోజుల్లో చిన్న హీరోయిన్లు నుండి పెద్ద హీరోయిన్ల వరకు అందరు తమ అందాల ఆరబోతలో బిజీగా ఉన్నారు. వీరితో పాటుగా యాంకర్ కం హీరోయిన్లు కూడా తమ సత్తా చాటుతున్నారు. ఈ లిస్టులో ముందువరసలో ఉంటుంది మన రంగమ్మత్త..ఇదేనండి మన యాంకర్ అనసూయ. ఒకప్పుడు యాంకర్ అంటే అంతగా విలువ వుండేది కాదు. వారికి …
Read More »మోసపోయిన యాంకర్ రవి
యాంకర్ రవి ప్రస్తుతం తెలుగు ఎంటర్ ట్రైన్మెంట్ కార్యక్రమాల్లో ప్రముఖ యాంకర్ గా అందరికీ తెల్సిందే. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో అప్పుడప్పుడు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగానే రవి ఇది మా ప్రేమ కథ అనే చిత్రంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరించాడు. అయితే సందీప్ అనే డిస్టిబ్యూటర్ ని రవి మోసం చేశాడని 2018లో ఎస్ఆర్ నగర్ పీఎస్లో అతనిపై కేసు నమోదు కావడంతో ఒక సంఘటన …
Read More »బ్లాక్ శారీలో అందాలను ఆరబోసిన అనసూయ
ప్రముఖ టెలివిజన్లో ప్రసారమై జబర్దస్త్ లాంటి కార్యక్రమాలతో పాపులరైన హాట్ యాంకర్ అనసూయ..ఈ హాట్ బ్యూటీ అందాల ఆరబోతలో ముందు వరుసలో ఉంటుంది. నెటిజన్లు ఎంత మంది కామెంట్స్ చేసిన తన పని తాను చేసుకుంటూ.. పోతోంది. సోషల్ మీడియాలో సైతం ఆక్టీవ్ గా ఉంటుంది ఈ జబర్ధస్త్ భామ. అనసూయ.. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది.బ్లాక్ …
Read More »రూ.55లక్షలను ఎగ్గొట్టిన అనసూయ
అనసూయ ఒక ప్రముఖ ఛానెళ్లల్లో వచ్చే ఎంటర్ ట్రైన్మెంట్ కార్యక్రమాలతో తెలుగు అభిమానుల మదిని కొల్లగొట్టిన యాంకర్. ఒకవైపు వాక్ చాతుర్యంతో.. మరోవైపు అందంతో తనకంటూ చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దు గుమ్మ. అయితే సేవా పన్ను కట్టకుండా ఉన్న సినీ తారల జాబితాలో ఈ ముద్దుగుమ్మ చేరింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాబై ఐదు లక్షలను సర్వీస్ ట్యాక్స్ ను ఎగ్గొట్టినట్లు జీఎస్టీ అధికారులు …
Read More »రెండు గంటలు..3లక్షలు.. ఎక్కడైనా, ఎప్పుడైనా నేను రెడీ..!
సుమ కనకాల..ఈమె టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాంకర్ అని చెప్పాలి. ఇప్పటివరకు అయితే లిస్టులో టాప్ ప్లేస్ లో ఉన్నది కూడా ఆమె. ఆమె పుట్టింది కేరళ, మాతృభాష మలయాళం అయినప్పటికే ఎంతో చక్కగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఆమె 21 సంవత్సరాల వయసు నుండి యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఎన్నో ఆడియో ఫంక్షన్లు, అవార్డ్స్ ఫంక్షన్లు ఇలా అన్నింటిలోను సుమ ఉంటుంది. యాంకర్ కు …
Read More »ఛాన్స్ కొట్టేసిన శేఖర్ మాస్టర్..రష్మీ తో సినిమా !
శేఖర్ మాస్టర్ హీరోగా, యాంకర్ రష్మీ హీరోయిన్ గా చిత్రాన్ని రూపొందించేందుకు ఒక అగ్ర దర్శకుడు కథ తో సిద్ధంగా ఉన్నాడట. రష్మీ, శేఖర్ల తో సంప్రదింపులు చేస్తున్నాడట..బుల్లితెరపై శేఖర్ మాస్టర్ కు మంచి క్రేజ్ ఉంది. సినీ ఇండస్ట్రీ లోకూడా అగ్ర కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్నాడు.ఇప్పటికే తమ కెరీర్ ను డాన్సర్ , కొరియోగ్రాఫర్ గా మొదలుపెట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ హీరోగా స్థిరపడిన ప్రభుదేవా, లారెన్స్ ల …
Read More »జూనియర్ ఎన్టీఆర్ కు సుమ సవాల్
తన యాంకరింగ్ తో తెలుగు టీవీ,సినిమా ప్రేక్షకులకు చేరువైన వారు ఒకరు. మరోవైపు తన నటనతో.. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మెప్పును పొంది టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోలల్లో ఒకరిగా రాణిస్తున్నవారు. వీరే ఒకరు యాంకర్ సుమ.. మరోకరు జూనియర్ ఎన్టీఆర్. సుమ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు సవాల్ విసిరింది. తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలో …
Read More »