Home / Tag Archives: anchor pradeep

Tag Archives: anchor pradeep

యాంకర్ ప్రదీప్ క్లారిటీ

తెలుగు బుల్లితెరపై మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్.. అనుకోకుండా అప్పుడప్పుడు వివాదాల బారిన కూడా పడుతుంటాడు. ఇక తాజాగా మరో కాంట్రవర్సి ఆయన మెడకు చుట్టుకుంది. ఈ మధ్య జరిగిన ఒక షో లో ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖ అంటూ నోరు జారాడు ప్రదీప్. దాంతో ఈయన వివాదంలో ఇరుక్కుపోయాడు. ప్రదీప్ చేసిన వ్యాఖ్యలను అమరావతి రైతులతో పాటు ఏపీ పరిరక్షణ సమితి కూడా తీవ్ర స్థాయిలో …

Read More »

యాంకర్ ప్రదీప్ అసలు సమస్య ఇదేనట…!ఆరోగ్య సమస్య కాదా..?

యాంకర్ ప్రదీప్.. బుల్లితెరపై తకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎంతో కష్టపడి తన టాలెంట్ తో పైకి వచ్చిన వ్యక్తి ఇప్పుడు టాప్ యాంకర్స్ లో ఒక్కడుగా నిలిచాడు. డీ షో, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షో లకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎవరికీ కనిపించడం లేదు. దాంతో ఒక్కసారిగా అభిమానులకు ఆందోళన మొదలయింది. తన ప్లేస్ …

Read More »

టాలీవుడ్ షాక్ న్యూస్..ప్రదీప్ కు ఏదో తెలియని జబ్బు

తన అల్లరి..తన మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ ..గడసరి అత్త సొగసరి కోడలు ప్రోగ్రాంలో అత్తకు కొడలుకు పెట్టిన మెలిక వల్ల బాగా ఫేమస్ అయిన యాంకర్ ప్రదీప్ . ఇప్పుడు టాప్ మేల్ యాంకర్ గా తన హావను కొనసాగిస్తున్నాడు.. ఫిమేల్ యాంకర్ మారాలి తప్ప ప్రదీప్ మాత్రం కామన్.. ఇకపోతే ఈ మధ్య ప్రదీప్ జోరు తగ్గిందని అందరూ అంటున్నారు.. అదేంటంటే.. ఈటీవీలో ప్రసరమవుతున్న ఢీ షో కి …

Read More »

బుల్లితెర బ్రేకింగ్ ట్విస్ట్‌… ర‌ష్మీనే పెళ్లి చేసుకుంటాన్న సుధీర్‌.. స్టేజ్ పైనే కిస్ ఇచ్చిన ర‌ష్మీ…!

జబర్దస్త్ యాంకర్ రష్మి, ఈ షోలో స్కిట్లు చేసే టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మీ-సుడిగాలి సుధీర్‌కు లింకుందని.. ఆతనితో డేటింగ్ చేస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఇవన్నీ రూమర్లు కాదు నిజమేన‌ని అనిపించేవిధంగా ఇద్ద‌రూ ప్ర‌వ‌ర్తిస్తుంటారు. మరో వైపు షోలో కూడా ఇతర టీమ్‌ సభ్యులు ఇద్దరి మధ్య ఏదో …

Read More »

యాంక‌ర్ ప్ర‌దీప్ కు 3 సంవ‌త్సరాలు…. నాంపల్లి కోర్టు సంఛ‌ల‌న తీర్పు

టాలీవుడ్ ప్రముఖ యాంకర్‌ ప్రదీప్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. గ‌త ఎడాది డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ప్రదీప్‌ మోతాదుకు మించి మద్యం సేవించి ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఆయన కారును సీజ్‌ చేసి కౌన్సిలింగ్‌ హాజరుకావాలని ఆదేశించారు. కొద్దిరోజుల క్రితం తండ్రితో కలిసి కౌన్సిలింగ్‌కు హాజరైన ప్రదీప్ కొర్టులో హాజరయ్యేందుకు కొంత సమయం అడిగారు. ఈరోజు ప్రదీప్ కొర్టుకు …

Read More »

గల గల మాట్లడే ప్రదీప్..ఒక్క సారిగా అవమానాన్ని భరించలేక ఏం చేశాడో తెలుసా..?

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్‌ నంబర్‌ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఈ రోజు కౌన్సెలింగ్ కు డుమ్మా కొట్టాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన అందరికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చామని ట్రాఫిక్ అదనపు డీసీపీ అమర్‌కాంత్ రెడ్డి తెలిపారు. అయితే ప్రదీప్ డ్రంక్ …

Read More »

అర్ధరాత్రి యాంకర్ ప్రదీప్ కారులో మరో లేడి యాంకర్…ఎవరో తెలిసిపోయింది…!

నూతన సంవత్సరం వేడుకలకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. మోతాదుకు మించి మద్యం సేవించిన వారికి భారీగా జరిమానాలు విధించారు. వేకువ ఝాము వరకూ పోలీసుల డ్రంక్ డ్రైవ్ కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ఒక ప్రముఖ యాంకర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. తెలుగు టీవీ యాంకర్ ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకన్నాసంగతి తెలిసిందే అయితే ఆ సమయంలో …

Read More »

డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాంకర్ ప్రదీప్…పక్క సీటులొ అమ్మాయి ఎవరు…?

నూతన సంవత్సరం వేడుకలకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. మోతాదుకు మించి మద్యం సేవించిన వారికి భారీగా జరిమానాలు విధించారు. వేకువ ఝాము వరకూ పోలీసుల డ్రంక్ డ్రైవ్ కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ఒక ప్రముఖ యాంకర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. తెలుగు టీవీ యాంకర్ ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకన్నారు. సాధారణంగా మద్యం తాగి వాహనం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat