బుల్లితెర ప్రేక్షకులకి హుషారెత్తించే లాస్య ఫిబ్రవరి 15,2017న మంజునాథ్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం తమ రెండో వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో సోషల్ మీడియా వేదికగా తను తల్లి కాబోతున్న విషయాన్ని తెలిపింది లాస్య. జీవితంలో ఎన్నో ఆసక్తికర అంశాలని చూశాము. సెకండ్ యానివర్సరీ సందర్భంగా నేను తల్లి కాబోతున్నాన్ననే విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. లిటిల్ హనీ త్వరలోనే మాతో కలవనున్నాడు. అప్పుడు మా ఫ్యామిలీ ముగ్గురం …
Read More »యాంకర్ లాస్య ఎందుకు ఏడ్చింది.. షోలో ఏం జరిగిందో తెలియాలంటే..!
తెలుగు బుల్లితెర పై ఈ మధ్య ఎంటర్టైన్‌మెంట్ ఛానెళ్ళు టీఆర్పీ పెంచుకోవడానికి ప్రోమోలతో ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాయి. ఏదో హైప్ క్రియేట్ చేసి.. టీఆర్‍పీ పెంచుకోవడం కోసం ఇలా చేస్తున్నరన్న విషయం ప్రేక్షకులకు ఈజీగా అర్దం అవుతోంది. ప్రతి ఎపిసోడ్ కి అదే విధంగా క్రియేట్ చేయడంతో ఆఖరికి వారు నిజంగా ఏడ్చినా నటనే అనుకునే స్థాయికి ప్రేక్షకులు వెళ్లిపోయారు. ఈ మధ్య హీరో రానా ఒక టీవి …
Read More »