ధర్మవరంలో నేతన్నల అగచాట్లు గురించి తన కన్నా ఎక్కువ ఇంకా ఎవరికీ తెలియకపోవచ్చని, ధర్మవరం పక్కనే పులివెందుల నియోజకవర్గం ఉందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ధర్మవరంలో ఎప్పుడు నేతన్నలకు ఏ కష్టం వచ్చినా, వచ్చి అండగా నిలబడింది, ధర్నాలు చేసింది తాను మాత్రమే అని ఆయన గుర్తు చేశారు. అగ్గిపెట్టెలో పట్టే చీర తయారు చేసింది ధర్మవరం నేతన్నలు అన్న సీఎం, ఇక్కడి చేనేత వృత్తి దేశంలోనే …
Read More »ఎన్నికలకు నేను యాబై కోట్లు ఖర్చుపెట్టా…జేసీ సంచలన వ్యాఖ్యలు
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి అంతా అయ్యిపోయాక గొంతు చించుకుంటున్నారు.ఎన్నికల్లో తాను చేసిన ఖర్చుపై ఆందోళన చెందుతున్నారు.ఓటుకు రెండువేలు నుండి ఐదు వేల వరకు తమ నియోకవర్గంలో ఇచ్చామని..ఈ మేరకు సుమారు యాబై కోట్లు వరకు ఇక్కడ ఖర్చు అయ్యిందని చెప్పారు.ఒకవేళ ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ డబ్బు పంచకపోతే తమ పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని అన్నారు.అయితే తాము ఎన్నికల్లో ఖర్చు చేసిందంతా అవినీతి సోమ్మేనని …
Read More »టీడీపీపై ప్రజల ఫీలింగ్ ఇది..మంత్రి కాన్వాయ్‌పై చెప్పుల దాడి
తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృఫ్తి, ఆగ్రహానికి తాజా తార్కాణం ఇది అనే సంఘటన తాజాగా జరిగిందని పలువురు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో మంత్రి పరిటాల సునీత కాన్వాయ్‌పై గ్రామస్తులు చెప్పులు, రాళ్లు, చీపుర్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ రాయి తగలడంతో కారు అద్దం స్వల్పంగా డ్యామేజ్ అయ్యింది.పసుపు-కుంకుమ, ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి పరిటాల సునీత …
Read More »