ప్రస్తుతం వర్షాకాలం వచ్చేసింది. దీంతో చల్లగాలులు వీస్తున్నాయి. ప్రతిరోజు సాయంత్రం చిరుజల్లులు పడుతుంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. వేడివేడి బజ్జీలు, పకోడీ, సమోసాలు తింటూ వర్షాన్ని ఆస్వాదించేందుకు ఇష్టపడతారు చాలామంది. ఆ జాబితాలో తానూ ఉన్నానంటున్నది హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్.యాంకర్‌గా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి, సినిమా ఆర్టిస్ట్‌గా మారి మంచిమంచి పాత్రలతో ఆకట్టుకుంటున్నది అనసూయ. వర్షాకాలంలో వేడివేడి మిర్చీబజ్జీ, పునుగులు తినేందుకే తను ఇష్టపడుతుందట. ‘.. అదో అదిరిపోయే …
Read More »బీచ్‌లో అనసూయ అందాల ఆరబోత..
వినూత్న పోస్టు పెట్టిన అనసూయ
తన బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పిన వారందరికీ ప్రముఖ నటి, యాంకర్ అనసూయ ప్రత్యేకంగా థాంక్స్ చెప్పింది. ఈమేరకు ఆమె ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమను తానెంతో ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చింది. 1985 మే 15న జన్మించిన అనసూయ ఈరోజు మరో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
Read More »సంచలనం సృష్టించిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మంధాన హీరోయిన్ గా… సునీల్ ,అనసూయ,రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా సుకుమార్ దర్శకత్వంలోవచ్చిన మూవీ ‘పుష్ప ది రైజ్’. బన్నీ తన కేరీర్ లోనే ఈ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించాడు. విడుదలైన అన్ని భాషల్లోనూ, ఓవర్సీస్ లోనూ కలెక్షన్స్ …
Read More »నువ్వే మగజాతి పరువు తీస్తున్నావు: నెటిజన్‌పై అనసూయ ఫైర్
టీవీ యాంకర్‌గా, నటిగా ఎంతోమందిని అలరిస్తున్న అనసూయ భరద్వాజ్ తాజాగా ఓ నెటిజన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన డ్రెస్సింగ్ విషయంలో కామెంట్ చేసినందుకు మండిపడ్డారు. మగజాతి పరువు తీస్తున్నావంటూ ట్విటర్‌లోనే కౌంటర్ ఇచ్చేశారు. అసలేం జరిగిందంటే.. యాంకర్‌గా బాగా ఫేమస్ అయిన అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనతో పాటు ఫ్యామిలీకి సంబంధించిన ఫొటో లను తరచూ ఆమె పెడుతూ తన ఆనందాన్ని షేర్ …
Read More »అనసూయ గురించి చాలా ఇంట్రస్టింగ్ న్యూస్
ఒకపక్క బుల్లితెరపై అందాలను ఆరబోస్తూ నెంబర్ వన్ యాంకర్ గా రాణిస్తోన్న బ్యూటీ స్టార్ అనసూయ. మరోవైపు సినిమాల్లో మెయిన్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ. తాజాగా జయ శంకర్ అనే దర్శకుడు తెరకెక్కించబోతున్న ఒక సినిమాలో అనసూయ కామెడీ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ వస్తున్నట్లు తెలిసింది. కీలకపాత్రల్లో శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్రలు …
Read More »రవితేజతో ఆ అనుభవం అసలు మరిచిపోను -హాట్ యాంకర్ అనసూయ
‘ఖిలాడి’ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో కలిసి పనిచేయడం అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ చెప్పింది. సినిమాలో బాగా ఎంజాయ్ చేస్తూ నటించానని ఆమె చెప్పుకొచ్చింది. రవితేజ ఓ బెస్ట్ కోస్టార్ అని, ఆయన్ను చూస్తే ప్రాణాయామం చేసిన ఫీలింగ్ వస్తుందని అనసూయ పేర్కొంది. రవితేజతో ఇన్నిరోజులు ట్రావెల్ చేసినా.. ఆయన ఎనర్జీ సీక్రెట్ ఏంటో తెలుసుకోలేకపోయానని ఆమె వెల్లడించింది.
Read More »రూ.500ల కోసం సమంత ఆ పని చేసిందా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ పేరును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంతం.ఇటీవలే అక్కినేని వారింట నుండి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ యర్నెని ,వై రవి శంకర్ నిర్మాతలుగా నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా సునీల్,అనసూయ ప్రధానపాత్రలుగా వచ్చిన పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ సినీ ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ ఓ ప్తముఖ ఛానెల్ …
Read More »రవితేజ సినిమాలో హాట్ యాంకర్
Megapower Star రామ్ చరణ్ తేజ్ హీరోగా… సమంత హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన ‘రంగస్థలం’ లో రంగమ్మత్తగా నటించి అందర్ని మెప్పించి మంచి పేరు తెచ్చుకున్న బుల్లితెరకు చెందిన హాట్ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ ఇప్పుడు మాస్ మహారాజ రవితేజకు అత్తగా నటిస్తుందని తాజా సమాచారం. రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్‌గా …
Read More »అనసూయ గురించి షాకింగ్ న్యూస్
ప్రముఖ హాట్ యాంకర్ అటు టీవీ రంగంలోనూ, ఇటు సినిమా రంగంలోనూ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోంది. ఇటీవల ‘పుష్ప’ చిత్రంతో దాక్షాయణిగా నటించిన ఆమె రవితేజ ‘ఖిలాడీ’ సినిమాలో డబుల్ రోల్ చేస్తోందని తెలిసింది. ఇందులో బ్రాహ్మణ అమ్మాయిగా కనిపించనందని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండో పాత్ర ఏంటనేది సస్పెన్స్. ఈ విషయాన్ని చిత్ర బృందం కాస్త గోప్యంగా ఉంచింది. అయితే ఇందులో అనుసూయ పోషిస్తున్న రెండు పాత్రల్లో ఓ పాత్ర …
Read More »