మోహన్‌రాజ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ గాడ్‌ఫాదర్. రీసెంట్‌గా రిలీజైన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ యూట్యూబర్‌గా కీలక పాత్రలో నటించారు. ఇక పూరీ మెగాస్టార్‌తో ఇన్‌స్టా వేదికగా కాసేపు చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో మూవీకి సంబంధించి పలు ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు చిరు. గాడ్ ఫాదర్ కోసం సల్మాన్ ఖాన్ రెమ్మునరేషన్ తీసుకోలేదని …
Read More »“లూసిఫర్ కంటే గాడ్‌ఫాదరే కింగ్”
లూసిఫర్ కంటే గాడ్‌ఫాదర్ సినిమా చాలా బాగుంది అని ఆ మూవీ డైరెక్టర్ మోహన్ రాజ్ తండ్రి, ప్రముఖ ఎడిటర్ మోహన్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ మూవీ సక్సెస్ అవ్వగా తాజాగా ఓ ఇంటర్వూలో మోహన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. లూసీఫర్ మూవీ కంటే గాడ్‌ఫాదర్ రోల్ కింగ్‌లా ఉంటుందని అన్నారు. టీమ్ అంతా కలిసి గాడ్‌ఫాదర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. లూసిఫర్ సినిమాను మహిళలు ఇష్టపడతారో లేదో …
Read More »గాడ్‌ఫాదర్ ప్రమోషన్స్‌కు అందుకే అనసూయ రాలేదు!
మోహన్‌రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ మూవీ దసరా కానుకగా థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీలో యాంకర్ అనసూయ ఓ కీలక పాత్ర అయిన న్యూస్ ఛానెల్ రిపోర్టర్‌గా కనిపించారు. యాంకర్ యాక్టింగ్‌కు ఫిదా అయిన నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటూ.. సినిమా ప్రమోషన్స్‌లో ఆమె ఎక్కడా కనిపించలేదని కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా దీనిపై స్పందించిన అనసూయ ఏం చెప్పారంటే.. గాడ్‌ఫాదర్‌లో అనసూయ …
Read More »