కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ అయిన జేసీ బ్రదర్స్ అరాచకాలు రాను..రాను మితి మీరుతున్నాయి. ఎంపీగా జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యక్షంగా.. పరోక్షంగా తన అనుచరులతో అనంతపురం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అడ్డొస్తే హత్యలు, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, అక్రమ వసూళ్లు, మట్కా కేంద్రాలు, బెదిరింపులు, నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్స్.. ఇలా చెప్పుకోవాలంటే జేసీ బ్రదర్స్ అరాచకాలు అనేకం. ఓ వైపు చంద్రబాబు అండ.. …
Read More »