Politics ఆంధ్ర ప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి లక్ష్మీ నరసాపురానికి చెందిన దుర్గామల్లేష్, విజయ మధ్య కొంత కాలంగా పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది.. అయితే వారి ప్రేమ వ్యవహారం ఇద్దరి ఇళ్లలో తెలిసిపోయింది. ఈ జంట తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. ఆ తర్వా ఈ విషయం గ్రామ పెద్దల వరకు వెళ్లింది..పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఇంకా ఈ పెళ్లికి వీరందరూ ఒప్పుకోకపోవడంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే …
Read More »