ఏపీలోని అనంతపురం టీడీపీ లోక్ సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా రేపు శుక్రవారం లోక్ సభలో జరగనున్న అవిశ్వాస తీర్మానం మీద చర్చకు కూడా హాజరు కాను అని ఆయన తేల్చి చెప్పారు. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు ఉండి ఈ వివాదానికి జీవోతో ముగింపు పలికారు.దీంతో మొంకుపట్టుకోని కూర్చున్న ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి …
Read More »ఈ నెల 25న టీడీపీకి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా..!
ఏపీ అధికారక టీడీపీ పార్టీకి చెందిన నేత,అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు గురువారం నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలకు హజరు కావడంలేదని తేల్చి చెప్పారు..తాజాగా ఆయన గురించి ఒక వార్త జిల్లా టీడీపీ వర్గాల్ హాల్ చల్ చేస్తుంది. ఈ వార్తల సారాంశం ఏమిటంటే జిల్లాలోని గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా టీడీపీలో చేరబోతున్నారు. ఆయన టీడీపీ …
Read More »రాజకీయాలకు టీడీపీ ఎంపీ గుడ్ బై..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాకిచ్చారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ బిగ్ షాకిచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి.అనంతపురం పార్లమెంటు నియోజక వర్గం నుండి గెలుపొందిన జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను త్వరలో రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు …
Read More »అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్ జయంతి..!
అనంతపురం జిల్లా వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 69వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు వైఎస్ఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించడం …
Read More »దళితులపై నోరు పారేసుకున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు .అయితే ఈసారి ఆయన ఉన్నదీ ఉన్నట్లు మాట్లాడి కాదు ఏకంగా దళితులను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దళితులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారు . ఖాళీ కుర్చీలతో నవనిర్మాణ దీక్ష పేరుతొ చేసే ప్రతిజ్ఞకి అయ్యే ఖర్చు అక్షరాలా ఇటీవల జరిగిన టీడీపీ పార్టీ మహానాడు లో ఎస్సీ ,ఎస్టీ …
Read More »వందలమంది కార్యకర్తలతో సహా వైసీపీలో చేరిన జేసీ ముఖ్య అనుచరుడు ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,రాష్ట్రంలోని అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది.ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అత్యంత ముఖ్య అనుచరుడుగా ఉన్న ఒకరు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు . దివాకర్ రెడ్డికి సంబంధించిన సీనియర్ నేత ,ఆయనకు అత్యంత ఇష్టమైన ముఖ్య అనుచరుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి దాదాపు రెండు వందల …
Read More »ఎన్ని పోరాటాలు. ఉద్యమాలు చేసిన ప్రత్యేక హోదా రాదు-జేసీ దివాకర్ రెడ్డి.!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ప్రత్యేక హోదా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు సోమవారం రాష్ట్రంలోని అమరావతిలో ఉన్న అసెంబ్లీ కి వెళ్లారు .ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని ఉద్యమాలు ..పోరాటాలు చేసిన కానీ ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయన తేల్చి చెప్పారు .ఇకనైనా కేంద్రం ఇవ్వాల్సిన …
Read More »వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు ..టికెట్ ఖరారు చేసిన జగన్ …!
ఏపీ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.నిన్న మొన్నటివరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఇతర నేతలు అధికార పార్టీ అయిన తెలుగుదేశంలోకి చేరిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.తాజాగా అక్కడ సీన్ రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.నిన్న కాక మొన్న సోమవారం వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే మణి గాంధీ మీడియాతో మాట్లాడుతూ బద్వేలు …
Read More »పార్టీ మారకపోతే చంపేస్తమంటున్నారు-వైసీపీ నేత…
ఏపీలో అనంతపురం జిల్లాలో అధికారం అడ్డుపెట్టుకొని అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ మాట వినని సామాన్య ప్రజల మీద ,వారికీ అండగా ఉంటున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలపై అక్రమ కేసులను బనాయించి వేధిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ లో చేరాలి .టీడీపీలో చేరకపోతే చంపేస్తామని అధికార …
Read More »జగన్ జవాబుకు కదిరి నియోజకవర్గమే ఫిదా…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై ఐదు రోజులు ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కదిరి నియోజక వర్గంలో చేస్తున్నారు .పాదయాత్రలో భాగంగా జగన్ కు ఎవరు ఊహించని విధంగా ఒక యువతి ప్రశ్నల వర్షం కురిపించింది .అయితే యావత్తు నియోజకవర్గమే …
Read More »