హిందూపురంలో వైసీపీ నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. గతంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుని మానవత్వాన్ని చాటిన మహ్మద్ ఇక్బాల్…తాజాగా చేసిన ఓ మంచి పనికి ప్రత్యర్థులైన టీడీపీ నేతలు సైతం జేజేలు కొడుతున్నారు. పక్షవాతంతో బాధపడుతున్న ఓ టీడీపీ కార్యకర్తకు మహ్మద్ ఇక్బాల్ ఆపన్నహస్తం అందించడం అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన టీడీపీ కార్యకర్త …
Read More »మరోసారి తెరపైకి పరిటాల రవి హత్యకేసు…జేసీ దివాకర్ రెడ్డి పాత్రపై సంచలన ఆరోపణలు..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిటాల రవి హత్య, ఆ తర్వాత టీడీపీ శ్రేణులు జరిపిన విధ్వంసకాండను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మద్దెలచెరువు సూరి కూడా హైదరాబాద్‌లో తన అనుచరుడు భానుప్రకాష్ చేతిలో హత్యకు గురయ్యాడు. ఇక పరిటాల రవిని తుపాకీతో కాల్చి చంపిన మొద్దు శ్రీను ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ..మా బావ సూరి కళ్లలో ఆనందం కోసం ఈ హత్య చేశానంటూ …
Read More »జేసీ బ్రదర్స్‌కు అదిరిపోయే సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి…!
అనంతపురం జిల్లా, తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటుంది. 40 ఏళ్లుగా ఏకచక్రాధిపత్యంగా సాగిన జేసీ బ్రదర్స్ హవాకు ఈసారి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెక్ పెట్టారు. అయితే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అవినీతికి పాల్పడుతున్నారంటూ.. జేసీ బ్రదర్స్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆదివారం మీడియాతో మాట్లాడిన కేతిరెడ్డి ఈ సందర్భంగా జేసీ బ్రదర్స్‌కు అదిరిపోయే …
Read More »చంద్రబాబు, జేసీ దివాకర్ రెడ్డిలపై ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా.. అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను.. రాష్ట్రస్థాయిలో ఉద్యమంగా మల్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలలో యాత్రలు మొదలుపెట్టారు. మచిలీపట్నం, రాజమండ్రి, తిరుపతిలలో పర్యటించి, స్వయంగా భిక్షాటన చేసి జేఏసీ సభలలో మాట్లాడిన చంద్రబాబు తాజాగా అనంతపురం జిల్లాలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నిప్పులు చెరిగారు. జీవితకాలంలో రాయలసీమకు అడుగడుగునా అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు …
Read More »చంద్రబాబు ఓ పనికిమాలినవాడు..టీడీపీ పీడ పోవాలి… జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!
మీరు విన్నది నిజమే..టీడీపీ పీడ పోవాలి అన్నది..సాక్షాత్తు అనంతపురం మాజీ ఎంపీ, వివాదాస్సద టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి గారే ఈ మాటలు అన్నారు..ఏంటీ నమ్మలేకపోతున్నారా..నిజం..పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను మోడీ సర్కార్ కనుక భారత్‌లో కలిపితే..వెంటనే బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని…దేశంలో మా తెలుగుదేశంతో సహా ప్రాంతీయపార్టీల పీడ పోవాల్సిందే..అని జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో స్థానిక నాయకులతో జేసీ పిచ్చాపాటి మాట్లాడుతూ పలు …
Read More »అనంతపురంలో జేసీ వర్గీయుల బరితెగింపు…!
అధికారంలో లేకపోయినా అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఆగడాలకు ఆడ్డూ అదుపూ లేకుండా పోతుంది. అర్హతలేకపోయినా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద రూ.24వేలు లబ్ధి పొందేందుకు ఏకంగా వలంటీర్‌ను బెదిరించి మరీ దరఖాస్తులో సంతకాలు చేయించుకున్నారు. నరసాపురంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల సీఎం జగన్ ధర్మవరంలో నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా చేనేత మగ్గం ఉన్న …
Read More »అనంతపురంలో దారుణం.సొంత తమ్ముడ్నే..!
ఏపీలో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగల గూడూరులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం తోడబుట్టిన తమ్ముడ్నే ఒక అన్న దారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి తగాదాలతో రాజు కుళ్లాయప్ప (40)అనే వ్యక్తిని సోదరుడు రామంజనేయులు తల నరికి చంపాడు. అంతేకాకుండా శరీర భాగం నుండి మొండెం వేరు చేసి అతికిరాతకంగా హాత్య చేసి ప్రాణాలు తీశాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు …
Read More »తాడిపత్రిలో బయటపడిన మరో కే ట్యాక్స్ తరహా వసూళ్ల బాగోతం..!
సత్తెనపల్లి, నరసరావుపేటలలో దివంగత నేత కోడెల కూతురు, కొడుకు… కే ట్యాక్స్ పేరుతో బడా పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి స్వీట్‌షాపులు, కూరగాయల బండ్లు, రెస్టారెంట్లు, ఆఖరికి చికెన్ షాపుల వాళ్ల దగ్గర వసూళ్ల దందాకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కే ట్యాక్స్ కేసులు ఆఖరికి కోడెల ఆత్మహత్యకు దారి తీశాయి. తాజాగా కే ట్యాక్స్ తరహాలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ సాగించిన …
Read More »అనంత”టీడీపీ”కి బిగ్ షాక్-ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి సంచాలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు..ఈ రోజు ఆదివారం జిల్లాలో తాడిపత్రిలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేను బరిలోకి దిగడంలేదు.. రానున్న ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన తనయుడు …
Read More »వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
అతను ముందు ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వలన వైసీపీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీ మారిన తర్వాత అతనికి తగిన గుర్తింపు మాట పక్కన పెడితే అసలు కనీసం మర్యాద కూడా ఇవ్వడం మానేశారు జిల్లా టీడీపీ నేతల దగ్గర నుండి గ్రామాస్థాయి నేతల వరకు.దీంతో …
Read More »