రాయలసీమలోని అనంతపురంలో కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన జేసీ కుటుంబం మరోసారి పార్టీ మారబోతోంది. కాంగ్రెస్ పార్టీలో లో ఆయన సోదరుడు ఆయన తనయులు ప్రస్తుతం టిడిపిలో కొనసాగుతున్నారు. అయితే 2019లో వైసీపీ సునామీలో దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ కంచుకోటలు ఏర్పరుచుకున్న జెసి కుటుంబాల పునాదులు కదిలిపోయాయి. ఘోర పరాజయం చెందిన జెసి కుటుంబం ప్రస్తుతం రాజకీయ ఉనికి కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తే తెలుగుదేశం పార్టీ …
Read More »అనంతపురం జిల్లాలో దారుణం..ఈ వార్త చదువుతుంటే..మీ కళ్లలో నీళ్లు గ్యారంటీ
అనంతపురం జిల్లాలో శనివారం ఇంకుడుగుంతలో పడి ముగ్గురు, చెక్‌డ్యాంలో మునిగి ఒకరు మృతి చెందారు. రాప్తాడు మండలం చెర్లోపల్లి పంచాయతీ పరిధిలోని పాలబావి గ్రామంలో ఇంకుడుగుంతలో పడి మమత (20), చేతన్‌వర్మ(14), వర్షిత్(7) మృతి చెందారు. పాలబావి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, పార్వతీ దంపతులకు మమత, పృథ్వీరాజ్ ఇద్దరు సంతానం. లక్ష్మీనారాయణ గ్రామంలో పండ్ల తోటలు సాగు చేస్తూ జీవనం సాగించేవారు. అలాగే శ్రీరాములు హైదరాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్ కాగా …
Read More »