కుప్పంలో మైనింగ్ మాఫియా జరుగుతోందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కేవలం ఎన్నికల అస్త్రంగా ఉపయోగపడుతుందనే ఆయన అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. మంత్రుల బస్సు యాత్ర సందర్భంగా అనంతపురంలో నిర్వహించిన సామాజిక భేరి ముగింపు సభ విజయవంతమైందని ఆయన చెప్పారు. 2024లో జరిగే ఎన్నికలే చంద్రబాబుకు చివరివని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయభేరి ముగింపు …
Read More »ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చంద్రబాబు సీఎం కాలేడు: జేసీ
అనంతపురం జిల్లా టీడీపీలో విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, పుట్టపర్తి టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పరస్పరం చేసుకున్న కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఏం జరిగిందంటే.. ఓబులదేవర చెరువు మండలంలోని ఓ నేత గృహప్రవేశ కార్యక్రమానికి జేసీ ప్రభాకర్‌రెడ్డి వెళ్లారు. జేసీతో పాటు పుట్టపర్తి టీడీపీ నేత సాకెం శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఓ …
Read More »మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై కేసు ఫైల్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బంధువు గౌరీనాథ్ రెడ్డి ఇంట్లో పోలీసులు చేసిన దాడుల్లో 60 క్రికెట్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు
Read More »అనంతపురం జిల్లా తరఫున సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన నేత ఎవరు..ఎందుకో తెలుసా
గత ఐదేళ్లలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని అనంతపెరం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. రెయిన్‌గన్ల పేరుతో రూ. 450 కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ… రైతులపై చంద్రబాబుకు ప్రేమే లేదని.. ఆయన అధికారంలో ఉన్నంతసేపు రాయలసీమలో కరువు తాండవించిందని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతు ద్రోహి అని మండిపడ్డారు. ప్రస్తుతం …
Read More »షాక్ న్యూస్.. అనంతపురం కోచింగ్ సెంటర్‌లోని అమ్మాయిల బాత్రూమ్‌ల్లో ఏం చేస్తున్నారో తెలుసా
దేశంలో ఇలాంటి న్యూ సేన్సులు రోజురోజుకు ఎక్కువైపోతున్నయి. మహిళకు రక్షణ అనేది లేకుండా పోతుంది. ఆడపిల్లలకు రక్షణ అనేది కరువైపోతుంది. ఆడపిల్లకి ఎప్పుడు ఎలాంటి నష్టం జరుగుతుందో అని తల్లిదండ్రులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఈ దేశంలో కామంధుల సంఖ్యా రోజురోజుకు పెరుగుతుంది కాబట్టి. అసలిప్పుడు ఇవన్ని ఎందుకు మాట్లాడుకుంటున్నమంటే .. కోచింగ్ సెంటర్ల ఆగడాలు రోజు రోజుకు తీవ్రమౌతున్నాయి. వేలాది రూపాయల కొద్ది దండుకునే కోచింగ్ …
Read More »