ఎర్కపోయి వచ్చాము.. ఇరుక్కు పోయాము అన్నట్లుగా ఉంది టీడీపీలో ఆనం సోదరుల పరిస్థితి. కాంగ్రెస్‌లో వున్నప్పుడు హైమాక్స్ లైట్లు లాగా ధగధగా వెలిగారు. టీడీపీలోకి వచ్చాక కిరోసిన్ దీపాల్లా మారి పోయారు. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయన్న సామెత ఇపుడు వీరికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సోదరులు ఓడిపోయారు. తర్వాత టీడీపీలో చేరారు. అప్పటి నుండే వాళ్ళకు కష్టాలు మొదలయ్యాయి. …
Read More »