ఏపీ అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.నిన్న మొన్నటి వరకు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా వీరిజాబితాలోకి అప్పటి ఉమ్మడి ఏపీలో దాదాపు పదేళ్ళ పాటు మంత్రిగా పని చేసి ..దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు అత్యంత నమ్మకమైన వాడిగా పేరుగాంచిన మాజీ మంత్రి …
Read More »వైసీపీలోకి మాజీ మంత్రి ..!
ఆయన ఒక్క జిల్లా రాజకీయాలనే కాదు ఏకంగా రెండు నుండి మూడు జిల్లాల రాజకీయాలను ప్రభావితం చేయగల సీనియర్ నేత .అట్లాంటిది ఉమ్మడి ఏపీలో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో మంత్రిగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకున్నారు .అట్లాంటిది రాష్ట్ర విభజన తర్వాత పార్టీ మీద ఉన్న తీవ్ర వ్యతిరేకతతో ఆయన ఓడిపోయారు .అయితే ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీలో చేరారు …
Read More »ఆనం రామనారాయణ రెడ్డికి జగన్ ఫోన్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నేత ,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఫోన్ చేశారు .నిన్న బుధవారం ఉదయం రామనారాయణ రెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అనారోగ్య కారణంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో మరణించిన సంగతి తెల్సిందే . ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనం …
Read More »నేడు ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలు..!
టీడీపీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యుడు ఆనం వివేకానందరెడ్డి(67) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఏడాదిగా వివేకానందరెడ్డి వీర్యగ్రంథి (ప్రొస్టేట్) కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషమంగా మారడంతో ఈ నెల 13న కుటుంబసభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. గత …
Read More »టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన నేత ,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1950, డిసెంబర్ 25న ఆనం వివేకా జన్మించారు. నెల్లూరు జిల్లాలో రాజకీయనాయకుడిగా ఆనం వివేకా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆనం వివేకా …
Read More »వైసీపీలోకి “సింహాపురి” టీడీపీ మాజీ మంత్రి -ముహూర్తం కూడా ఫిక్స్ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది .నిన్న కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో దాదాపు మూడు వేలమందితో వైసీపీ కండువా కప్పుకున్నారు .నేడు కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డి త్వరలోనే వైసీపీ పార్టీలోకి రానున్నారు అని జిల్లా రాజకీయాల్లో వార్తలు చక్కర్లు …
Read More »ఆనం వివేకానందరెడ్డికి తీవ్ర అస్వస్థత …!
ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత ,నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించే ఆనం బ్రదర్స్ లో ఒకరైన ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.దీంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కిమ్స్ లో ఆనం వివేకనందరెడ్డిను జాయిన్ చేశారు . ఆయన ఆరోగ్యం తీవ్ర ఆందోళన కరంగా ఉండటంతో వైద్యులు ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు.ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ …
Read More »విద్యార్థులు చేతుల్లోకి 700కోట్ల విలువ చేసే ఆస్తులు..!
తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఆనం రామనారాయణ రెడ్డి,ఆనం వివేకానందరెడ్డికి బిగ్ షాక్ తగిలింది.గత ముప్పై ఒక్క ఏళ్ళుగా వీరిద్దరి చేతుల్లో ఉన్న వీఆర్ కళాశాలను బయటకు తీసుకురావాలని ఎన్నో పోరాటాలు ..ఉద్యమాలు చేస్తున్న ఆ కళాశాల సిబ్బంది,పూర్వ విద్యార్థులు కృషి ఎట్టలకే ఫలించింది.కళాశాల ఆస్తుల విలువ మొత్తం ఏడువందల కోట్ల రూపాయలు ఉంటుంది.ఈ కళాశాల పాలకవర్గంలో ఉన్న మొత్తం ఏడుగురు సభ్యుల్లో ఇద్దరు పూర్వ విద్యార్థులు ..పాత కమిటీ …
Read More »ఆస్పత్రిలో చేరిన ఆనం వివేకా..!
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన ఆనం బ్రదర్స్ లో ఒకరైన ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో చేరారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో ఆయన చేరారు.అయితే ఆయన గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్ లో తన సొంత ఇంట్లో చికిత్స పొందుతున్నారు.తాజాగా ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చేరారు అని వైద్యులు చెబుతున్నారు.పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పరిశీలిస్తున్నారు.ఈ …
Read More »టీడీపీ ముఖ్యమైన నాయకుడ్ని.. అడ్డంగా బుక్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే..!
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డికి హైదరాబాద్ నాంపల్లి ఎరమంజిలి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు తెలిసింది. వైసీపీ నాయకురాలు ఎమ్మెల్యే ఆర్‌కే రోజా పై గతంలో ఆనం వివేకానందరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన కొత్తలో ఆనం వివేకానందరెడ్డి వైసీపీ నేతల పై తెగ విరుచుకుపడేవారు. ఆ క్రమంలో రోజాను టార్గెట్ చేసుకుని ఆనం వివేకానందరెడ్డి అనుచితంగా …
Read More »