Home / Tag Archives: Anam Ramanarayana Reddy

Tag Archives: Anam Ramanarayana Reddy

గ్రామ వాలంటీర్ గా మారిన వైసీపీ ఎమ్మెల్యే

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలతో పాటు గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ పోస్టుల్ని ఏపీ సర్కారు నియమించిన సంగతి తెలిసిందే. . ఆంద్రప్రదేశ్ లో విప్లవాత్మకంగా అమలవుతున్న గ్రామ, వార్డు స‌చివాల‌యాల ప‌నితీరుపై ప్ర‌జ‌ల నుండి హ‌ర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.ఏళ్ల త‌ర‌బ‌డి ప‌రిష్కారం కాని స‌మ‌స్య‌ల‌కూ రోజుల వ్య‌వ‌ధిలో మోక్షంఅసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సీఎం వైఎస్ జగన్ కి ప్ర‌జానీకం కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు. తాజాగా నేడు‘ఇంటివద్దకే పెన్షన్‌’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా …

Read More »

టీఆర్ఎస్ గెలుపు..బాబు డ‌బుల్ గేమ్‌…వైసీపీ సంచ‌ల‌న ప్ర‌శ్న‌

తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీ గెలుపుపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్న‌ ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరును వైసీపీ సీనియర్‌ నేత ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా ఎండ‌గ‌ట్టారు. తెలంగాణలో ఈవీఎంలు ట్యాంపరింగ్‌ జరిగాయని అంటున్న చంద్ర‌బాబు అదే సమయంలో మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఈవీఎంలపై ఎందుకు మాట్లాడం లేదని ఆనం రామనారాయణ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని …

Read More »

నెల్లూరులో అన్ని సీట్లు వైసీపీనే విజ‌యం..!

మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం వైసీపీలో చేరారు. పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లా వేచలంలో ఉన్న ప్ర‌తిప‌క్ష‌నేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ సమక్షంలో ఆయన తన అనుచరులతో పాటు పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో వీరిని వైఎస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. భారీ సంఖ్యలో ఆనం మద్దతుదారులు వైసీపీలో చేరడంతో పాద‌యాత్ర‌లో పెద్ద పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆనం రామానారాయణ …

Read More »

నేడు ఏపీలో హాట్ టాపిక్ ఇదే..వైఎస్ జ‌గ‌న్ సమక్షంలో వైసీపీలోకి

ఒక‌ప్పుడు నెల్లూరు జిల్లా రాజ‌కీయాల‌ను శాసించిన మాజీ మంత్రి ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మ‌రాడు. నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి… కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి… ఇప్పుడు టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్ సమక్షంలో ఆనం రాంనారాయణరెడ్డి ఈరోజు వైసీసీలో చేరుతున్నార‌ని స‌మ‌చారం. గతంలో వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో …

Read More »

“సెప్టెంబర్ 2″న వైసీపీలోకి ఆనం.!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతల దగ్గర నుండి మాజీ మంత్రుల వరకు ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్న సంగతి తెల్సిందే.వీరి జాబితాలోకి మాజీ సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేరారు.ఆనం రామనారాయణ రెడ్డి గత కొంతకాలంగా వైసీపీలో చేరతారు అని వార్తలు వచ్చిన సంగతి కూడా తెల్సిందే. అయితే ఇదే విషయం …

Read More »

ఈ నెల 13న వైసీపీలో చేరనున్న ఆనం..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శ్రావణమాసం తొలిరోజుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరుతున్నట్లు గతంలో చాలా సార్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఆయన ఇప్పటికే టీడీపీకి దూరం అయిన సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత తన సోదరుడు వివేకానందరెడ్డితో కలిసి ఆయన టీడీపీలో చేరారు. అయితే అక్కడ సరైన గౌరవం దక్కకపోగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు …

Read More »

లోట‌స్‌పాండ్‌లోని వైఎస్ జ‌గ‌న్‌తో.. మాజీ మంత్రి ఆనం భేటీ..!

మాజీ మంత్రి, టీడీపీ నేత ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలోనే గురువారం సాయంత్రం లోట‌స్‌పాండ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైసీపీలో చేరిక గురించి చ‌ర్చించారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కాంగ్రెస్‌ను వీడిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి …

Read More »

వైసీపీ అధినేత జగన్ తో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భేటీ..!

ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు. తన సోదరుడు దివంగత ఆనం వివేకానందరెడ్డి తనయుడు రంగమయూరిరెడ్డితో కల్సి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ నివాసంలో ఆనం కలిశారు. దాదాపు గంటపాటు జగన్ తో భేటీ అయ్యారు.అయితే గత కొంత కాలంగా …

Read More »

మాజీమంత్రితో గంటా భేటీ….టీడీపీలో క‌ల‌వ‌రం

తెలుగుదేశం పార్టీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. వెన్నుపోటు రాజ‌కీయాల‌కు పెట్టింది పేర‌యిన ఆ పార్టీ నాయ‌కుడికి సొంత పార్టీ నేత‌లే షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ఎపిసోడ్‌కు శ్రీ‌కారం చుట్టింది పార్టీలో అసంతృప్తితో ర‌గిలిపోతున్న రాష్ట్ర విద్యా శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు కావ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న‌కు భ‌రోసా ఇస్తోంది మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కావ‌డంతో టీడీపీలో క‌ల‌క‌లం రేగుతోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు గత …

Read More »

మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి టీడీపీకి రాజీనామా..ఈ నెల 20న భారీ ర్యాలీతో వైసీపీలోకి

గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరవేస్తూ.. మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకొన్నారు. ఈమేరకు ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని నాయకులకు తేల్చి చెప్పేశారు. ఆనం కొంతకాలంగా వైసీపీలోకి చెరుతాడని ఊహాగానాలు కొనసాగుతూ ఉన్న విషయం తెలిసిందే. దానికితోడు జిల్లా మహానాడు, విజయవాడ మహానాడులకు ఆయన గైర్హాజరవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకొంది. ఈ క్రమంలో ఆయన ఆత్మకూరు నియోజకర్గంలోని మండలాల ముఖ్య నాయకులను బుధవారం పిలిపించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat