దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఇటీవల హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లిన అమృతను బంధువులు అడ్డుకోవడంతో చివరి చూపు చూడకుండానే వెనక్కి వెళ్లిపోయిన అమృత కొద్ది రోజుల క్రితం పోలీసుల సహాయంతో తన తల్లి గిరిజను కలుసుకుని పదినిమిషాల పాటు మాట్లాడారు. ఇదిలా ఉంటే మిర్యాలగూడలో తన అత్తమామల ఇంట్లో ఉంటున్న అమృతా ప్రణయ్ …
Read More »ఎట్టకేలకు తన తల్లిని కలుసుకున్న అమృత.. ఆ పదినిమిషాలు ఏం మాట్లాడిందంటే..!
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు మార్చి 8న హైదరాబాద్‌లో ఆర్యవైశ్య భవన్‌లో విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అమృత అమ్మ దగ్గరకు వెళ్లు అంటూ తన కూతురిని ఉద్దేశిస్తూ లేఖ రాసి మరీ మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మారుతీరావు అంత్యక్రియలకు అమృతా ప్రణయ్ వెళ్లినా తల్లి గిరిజ, బాబాయ్ శ్రవణ్‌తో సహా గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ …
Read More »