ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్నాలు పేరుతో ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు.ఢిల్లీలో ధర్నాకోసం ఏకంగా 10కోట్లు కర్చు చేయడానికి సిద్దమయ్యారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చందాలు వేసుకుని ప్రత్యేక హోదాకోసం పోరాటాలు చేస్తుంటే బాబు మాత్రం దీక్షలు పేరుతో ప్రజల డబ్బును స్వాహా చేస్తున్నారని విమర్శించారు.ఈ నెల 11న ఢిల్లీలో చేస్తున్న దీక్ష కు ప్రభుత్వ ఖర్చుతో రెండు రైళ్లను ప్రత్యేకంగా …
Read More »అన్నదాతల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమ
యాసంగి రైతుబంధు పథకం అమలులో భాగంగా సోమవారం తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.150 కోట్లు జమయ్యాయి. రాష్ట్ర శాసనసభకు ముందస్తుగా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చెక్కుల పంపిణీ చేపట్టవద్దన్న ఎన్నికల కమిషన్ సూచనలను పాటిస్తూ వ్యవసాయశాఖ ఆన్‌లైన్ పద్ధతిలో నేరుగా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సొమ్మును జమచేస్తున్నది. గతంలో గ్రామసభల ద్వారా 51 లక్షల మంది అన్నదాతలకు ప్రభుత్వం చెక్కులను …
Read More »