ప్రజా సంకల్ప పాదయాత్రలో నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అంటూ చెప్పిన ప్రతీ మాటను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజం చేస్తున్నారు. నవరత్నాల హమీలలో మరో కీలక హమీని నెరవేర్చేందుకు రంగం సిద్దమైంది. చదువుకు పేదరికం ఆటంకం కాకూడదన్న ఆలోచనతో జగన్ ప్రకటించిన అమ్మఒడి కార్యక్రమం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడిని ఈనెల 9న చిత్తూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి …
Read More »మనబడి, నాడు-నేడు కార్యక్రమాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి..!
మన బడి నాడు–నేడు కార్యక్రమం పర్యవేక్షణకు రాష్ట్రస్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి నీలం సాహ్ని శనివారం జీఓ జారీ చేశారు. పాఠశాల విద్యా శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల యాజమాన్యంలోని 44,512 పాఠశాలల్లో 2019–20 నుంచి వచ్చే మూడేళ్లలో మౌలిక వసతులు కల్పిస్తారు. ఇవీ మార్గదర్శకాలు.. – మొదటి సంవత్సరం 15,715 పాఠశాలల్లో ఈ …
Read More »పకడ్బందీగా ‘అమ్మ ఒడి’ మార్గదర్శకాలు వెల్లడించిన ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయివరకు ఈ పథకం అమలుకు చేపట్టాల్సిన విధివిధానాలపై డీఈవోలు, ఎంఈవోలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేసింది. ఈకార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో చేపట్టి పూర్తి చేయాలని, సందేహాలను నివృత్తి చేసేందుకు డీఈవో కార్యాలయంలో 24 గంటలూ పనిచేసేలా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని …
Read More »సీఎం జగన్ కు ఇంటర్ విద్యార్థులు కృతజ్ఞతలు
జగన్ అమ్మఒడి పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు సైతం వర్తింపజేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారిని ఈరోజు(బుధవారం) శాసనసభ ఆవరణలో విద్యార్థులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.అమ్మఒడి పథకం సమాజంలో అట్టడుగున ఉన్న బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ఎంతగానో తోడ్పడుతోందని, అమ్మలకు ఆసరాగా నిలుస్తోందని విద్యార్థులు ముఖ్యమంత్రికి వివరించారు. పేదరికంతో ముఖ్యంగా బాలికలను పదవ తరగతి పూర్తికాగానే ఉన్నత చదువులకు వెళ్ళకుండా నిలిపివేస్తున్నతల్లిదండ్రులకు జగనన్న అమ్మ ఒడి …
Read More »సీఎం జగన్ మనసుకు నచ్చిన పధకంపై స్పష్టమైన ప్రకటన కోసం ఎదురుచూపులు
సీఎం జగన్ మనసుకు నచ్చిన పధకం అమ్మఒడి.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ పథకాన్ని ప్రారంభించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాజన్న బడిబాట కార్యక్రమంలో జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద మహిళలకు ఏటా రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన పలు హామీలిచ్చారు. చిన్నారులందరూ బడికి వెళ్లాలని, ఉన్నత …
Read More »వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం..!
ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ ఒడి’ పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తింస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. గురువారం విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ జూనియర్ కాలేజీలతోపాటు హాస్టల్లో ఉంటూ చదివేవారు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఉండే వారికి కూడా ఇకపై అమ్మ ఒడి పథకం …
Read More »‘అమ్మ ఒడి’పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ ఒడి’ పథకాన్ని పిల్లల్ని బడికి పంపే ప్రతీ తల్లికి వర్తింపజేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. పేద తల్లులు తమ పిల్లల్ని ఏ బడికి పంపినా వారికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుస్తామని పేర్కొంది. పాదయాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అనుసరించి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి వర్తిస్తుందని స్పష్టం …
Read More »ప్రభుత్వ స్కూళ్లకు క్యూ కడుతున్న జనం ..సీఎం జగన్ నిర్ణయమే కారణం
ప్రభుత్వ స్కూళ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ పాఠశాలలంటేనే దూరంగా వెళ్లిన వారంతా తిరిగి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు క్యూ కడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అమ్మఒడి పధకం..వైసీపీ అధికారంలోకి రావడం.. జగన్ సీఎం కావడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం స్కూలుకు వెళ్లే చిన్నారులకు 15వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. …
Read More »