అదేంటీ…జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. అప్పుడే అమిత్‌షా పవన్‌కు ఏం షాక్ ఇచ్చాడనుకుంటున్నారా…అదేనండి.. మార్చి 15 న హైదరాబాద్‌లో సీఏఏకు అనుకూలంగా పవన్ కల్యాణ్‌తో కలిసి, కేంద్రమంత్రి అమిత్‌షా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌ను లను తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌షా, పవన్‌ల …
Read More »అమరావతిపై అవసరమైతే మోదీని కలుస్తా..జనసేనాని..!
వైసీపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ కొద్ది రోజులుగా చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు రచ్చ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు సుముఖంగా లేదు..అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే…ఏపీలో అభివృద్ది కేంద్రీకరణ దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అమరావతికి వరద ముంపు నేపథ్యంలో రాజధాని నిర్మాణానికి ఖర్చు రెట్టింపు అవుతుందన్న మంత్రి బొత్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ చంద్రబాబు, టీడీపీ నేతలు అమరావతి తరలిపోతుందంటూ …
Read More »దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్..కిషన్ రెడ్డి స్పందన…!
కశ్మీర్ విభజన తర్వాత మోదీ సర్కార్ ఫోకస్ సౌత్ ఇండియాపై పడిందని…తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయడం ద్వారా దక్షిణాదిన పాగా వేయాలని బీజేపీ స్కెచ్ వేస్తుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అంతే కాదు హైదరాబాద్‌ను యుటీ చేస్తారని ఒక వర్గం ప్రచారం చేస్తుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర …
Read More »