తెలంగాణ బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే జి కిషన్ రెడ్డి త్వరలోనే రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.అయితే నిజంగా కిషన్ రెడ్డి బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా ..?.పూవును విడిచి కారు ఎక్కనున్నారా ..?.అనే వార్తలపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు సమాచారం. see …
Read More »Breaking News-ఏపీ మంత్రి వర్గంలో బీజేపీ మంత్రులు రాజీనామా ..!
ఏపీ రాజకీయ వర్గాల్లో గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న హాట్ టాపిక్ ప్రత్యేక హోదా .ఈ విషయంపై ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతల మధ్య అసెంబ్లీ నుండి పార్లమెంటు వరకు వేదిక ఏదైనా సరే మాటల యుద్ధం చాలా తీవ్రంగా నడుస్తుంది.గతంలో ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ఫ్యాకేజీ బెటరని ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ …
Read More »2019ఎన్నికలు ..కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ద్తి ఖరారు ….
తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే ఎన్నికల సమరం మొదలైంది.అందులో భాగంగా తెలంగాణ బీజేపీ పార్టీ అధినాయకత్వం అప్పుడే ఇటు అసెంబ్లీ ఎన్నికలకు ,అటు పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది.ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుంది. అంతే కాకుండా పదిహేడు లోక్ సభ స్థానాల్లో ఐదు స్థానాల్లో పోటి చేయాలనీ …
Read More »జగన్ కు తీపి కబురు ..బాబుకు చేదు కబురు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.జగన్ పాదయాత్రలో భాగంగా మహిళలు ,యువత ,విద్యార్ధిని విద్యార్థులు ,నిరుద్యోగులు ,రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు హయంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను ,కష్టాలను చెప్పుకుంటున్నారు.పాదయాత్రకు విశేష ఆదరణ వస్తున్న …
Read More »అమిత్ షాకు మంచు లక్ష్మీ అధిరిపోయే కౌంటర్..!
గుజరాత్ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కఠత రేపినా.. చివరికి కాషాయం గ్యాంగ్‌కి విజయం వరించిన సంగతి తెలిసిందే. అయితే గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాషాయ దళం వారు.. అక్కడ 182 స్థానాలకు 150 స్థానాలను సాధిస్తామని పక్కాగా బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే తీరా రిజల్ట్ చూస్తే కేవలం 99 స్థానాలకే బీజేపీ పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి మంచు లక్ష్మీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు …
Read More »హిమాచల్ ప్రదేశ్ బీజేపీ పార్టీకి బిగ్ షాక్..
సోమవారం విడుదలైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం అరవై ఎనిమిది స్థానాల్లో బీజేపీ పార్టీ నలబై నాలుగు స్థానాల్లో ,కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు .అయితే బీజేపీ పార్టీ అధికారాన్ని చేపట్టిన కానీ ఆ పార్టీకి ఎవరు ఊహించని షాక్ తగిలింది .ఆ పార్టీ తరపున పోటి చేసిన ప్రముఖులిద్దరూ ఓడిపోయారు . అందులో మొదట ఆ పార్టీ సీఎం …
Read More »గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి ప్రధాన మూడు కారణాలివే ..?
సోమవారం విడుదలైన గుజరాత్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ ఐదో సారి విజయ డంకా మోగించిన సంగతి తెల్సిందే .ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ తొంబై తొమ్మిది స్థానాలను ,కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏడు స్థానాలను మిగత మూడు స్థానాలను ఇతరులు గెలుపొందారు .ఫలితాలు వెలువడిన దగ్గర నుండి పోటాపోటిగా సాగిన సమరంలో బీజేపీ విజయం సాధించడం విశేషం .అయితే బీజేపీ పార్టీ గెలవడానికి ప్రధాన …
Read More »చంద్రబాబును చంపేస్తారు.. ఉండవల్లి సంచలనం..!
పోలవరానికి కేంద్రం పెడుతున్న ఇబ్బందులు పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు.. పోలవరం తోనే ఏపీ అభివృద్ధి చెందుతోందని ..ప్రాజెక్టు తాత్కాలికంగా ఆగిపోవడమనేది జరగనేకూడదని అయన అన్నారు. చంద్రబాబు కేంద్రం మీద పోరాడాలి కానీ ఆయన కేంద్రం కాళ్ళు మొక్కుతున్నాడు.. ఓటు నోటులా బాబు ఏదో విషయంలో మోదీకి సరెండర్ అయ్యాడని ఉండవల్లి ఫైర్ అయ్యారు. ఇక అంతటితో ఆగని ఈ సీనియర్ నేత.. కేంద్రం పై …
Read More »ఉత్తర్‌ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో దూసుకుపోతున్న బీజేపీ ..
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో నేడు శుక్రవారం వెలువడుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ ముందంజలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మూడు విడతల్లో నవంబర్ 22 ,26 ,29 న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో చాలా స్థానాల్లో భాజపా ఆధిక్యంలో ఉంది. 652 పురపాలక స్థానాలకు ఓట్ల లెక్కింపు …
Read More »రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం …!
ప్రస్తుతం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారిన తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే ఎపిసోడ్ వెనుక చానా తతంగం నడిచిందని అంటున్నారు. తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయిపోయిందని గ్రహించిన రేవంత్…. సైకిల్ పార్టీని వీడి కాషాయం కండువా కప్పుకొనేందుకు సర్వం సిద్ధమయినట్లు గతంలో జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీలో చేరడం ఎందుకు ఆగిపోయింది? తాజాగా ఆయన కాంగ్రెస్‌కు ఎందుకు ఓకే …
Read More »