ఒకపక్క యావత్తు దేశమంతా విషాదవదనాలతో మునిగితేలుతుంది. మాజీ ప్రధాన మంత్రి,రాజకీయ కురువృద్ధుడు,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి నిన్న గురువారం సాయంత్రం మరణించిన సంగతి తెల్సిందే. ఈ రోజు శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ మహనగరంలో యమునా నది తీరంలో రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అధికార లాంఛనాలతో వాజ్‌పేయి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే ఈసమయంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమైంది. …
Read More »అమిత్ షా “జాతీయ జెండా ఆవిష్కరణలో అపశృతి..వీడియో వైరల్..!
కేంద్ర అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఈ రోజు బుధవారం డెబ్బై రెండో వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పార్టీ ఆఫీసులో పతాకవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా అమిత్ షా జెండా ఆవిష్కరణ క్రమంలో పొరపాటున జెండా నేలకు తాకింది.. అంతలోనే తెరుకున్న అమిత్ షా మళ్ళీ తన పోరపాటును సరిద్దిదుకునే లోపే తీసిన వీడియోను సోషల్ మీడియాలో ఎవరో పొస్టు చేశారు . …
Read More »బీజేపీ చేతిలో చంద్రబాబు అక్రమాల చిట్టా..త్వరలోనే బయటకు..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగు తమ్ముళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకోని మూడున్నర లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే గత నాలుగేండ్లుగా చంద్రబాబు ప్రభుత్వం పలు అవినీతి అక్రమాలకు పాల్పడిందని గత ఎన్నికల్లో కల్సి పోటి చేసి …
Read More »ప్రధాని మోదీకే సవాలు విసిరిన జగన్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీకే సవాలు విసిరారు. ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో అడిగిన ప్రధాని మోదీకి ఎన్ని మార్కులు వేస్తారు అని అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానమిస్తూ ఏపీ విషయంలో ప్రధాని మోదీకి సున్నా మార్కులు వేస్తాను. గత ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడకి వచ్చిన మోదీ ప్రత్యేక హోదా …
Read More »మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా హీరోయిన్.!
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున బరిలోకి దిగే అభ్యర్థి ఖరారు అయ్యారా.. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడైన అమిత్ షా ఈ విషయాన్ని చెప్పారా. అంటే అవును అంటున్నారు ఈ రోజుల్లో ఫేం సినీ నటి రేష్మా రాథోడ్ . ఆమె మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తనకు అవకాశమిస్తే బీజేపీ పార్టీ …
Read More »తన పార్టీ పేరు చెప్పిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ..!
గతంలో మహారాష్ట్ర అదనపు డీజీపీ పదవీ బాధ్యతల నుండి వీఆర్ఎస్ తీసుకున్న సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి గాని, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే.. తాజాగా ఆయన తనపై వస్తున్న వార్తలపై క్లారీటీచ్చారు.రాష్ట్రంలో ఉప్పలపాడు,శకునాల,పూడిచర్ల గ్రామాల రైతులతో సమావేశమయ్యారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు రాష్ట్రంలో …
Read More »తెలంగాణ బీజేపీ నాయకులకు క్లాస్ పీకిన అమిత్ షా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా అయన రాష్ట్ర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సరైన చర్యలు చేపట్టడం లేదంటూ అయన రాష్ట్ర నాయకులపై ఫైర్ అయ్యారు. బూత్ కమిటీల నియామకంలో జాతీయ పార్టీ రూపొందించిన మార్గదర్శకాలతో కాకుండా సొంత ఎజెండాతో ఎందుకు వ్యవహరిస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. పార్టీ 23 మార్గదర్శకాలను పొందుపరచగా, …
Read More »అమిత్‌షాతో రామోజీ భేటీ..!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కలవరపాటుకు గురయ్యే పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలి కాలంలో కేంద్రంపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు షాక్ అయ్యేలా ఆయనకు మద్దతిస్తున్న మీడియా పెద్ద వ్యవహరించారు. దీంతో బాబు టీంలో గందరగోళం మొదలైందని టాక్. ఇంతకీ ఏం జరిగిందంటే..బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో మీడియా మొఘల్ రామోజీ రావు సమావేశం అవడం. బీజేపీ తెలంగాణ రోజురోజుకు బలహీనపడుతున్న అంశం గురించి చర్చించేందుకు, …
Read More »తెలంగాణ పర్యాటన తొలిరోజే అమిత్ షా..!
`అస్సాం, త్రిపుర, హర్యానాలో గెలిచిన విధంగానే తెలంగాణలో పార్టీ అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు…అమిత్ షా వ్యూహం, మోడీ నాయకత్వంతో ముందుకు పోతాం. తెలంగాణలో అధికారం మాదే`ఇది నోరు తెరిస్తే బీజేపీ నేతలు చేసే ప్రచారం. అయితే ఆచరణలో అంత సీనేమీ లేదని స్పష్టమవుతోంది. ఏకంగా తెలంగాణ బీజేపీ నేతలు ఇచ్చిన సమాచారంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అవాక్కయ్యారని ప్రచారం జరుగుతోంది. రేపు అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్ట్ …
Read More »ఏపీలో రూ.30,000 కోట్ల కుంభ కోణం ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ పార్టీకి చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే తాజాగా గత నాలుగు ఏళ్ళుగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో టీడీపీతో దోస్తానం చేసిన బీజేపీకి చెందిన నేతలు రాష్ట్ర హౌజింగ్ …
Read More »