Home / Tag Archives: amith shah (page 81)

Tag Archives: amith shah

తర్వాత టార్గెట్ అదేనా..!

జమ్మూకాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370ను రద్దు చేసి రాష్ట్ర హోదాతో పాటు ప్రత్యేక చట్టాన్ని ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు రద్దుచేసి అసెంబ్లీ వ్యవస్థ ఉన్న కేంద్రపాలితప్రాంతంగా చేసిన సంగతి విదితమే..అయితే తాజాగా ప్రధాని మోదీ హోమ్ మంత్రి అమిత్ షా తర్వాత టార్గెట్ పాకిస్థాన్ అక్రమితప్రాంతమని సమాచారం.. ఈ క్రమంలో అమిత్ షా మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్ ముమ్మాటికీ భారత్లో అంతర్భాగమే. పీఓకే ,ఆక్సాచిన్ కూడా ఇండియాలో …

Read More »

రీల్ ల్లైఫ్లో విలన్… రీయల్ లైఫ్లో హీరో…!

రవికిషన్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించి.. ఇండస్ట్రీలో బ్లాక్ బ్లాస్టర్ అయిన రేసుగుర్రంలో ప్రధాన విలన్ పాత్రలో నటించిన నటుడని సంగతి విదితమే. ఆ మూవీలో తను ఎమ్మెల్యే కావాలని.. మంత్రి కావాలని కలలు కంటూ అఖరికీ కల తీరకుండానే హీరో అల్లు అర్జున్ చేతిలో దెబ్బలు తింటాడు. అయితేనేమి రీల్ లైఫ్లో ఎమ్మెల్యే కాకపోయిన రీయల్ లైఫ్లో హీరో అయ్యాడు రవి కిషన్.. ఇటీవల జరిగిన …

Read More »

కర్ణాటక రాష్ట్ర రాజకీయంలో సంచలనాత్మక ట్విస్ట్..!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ సంక్షోభంలో కొత్తగా సర్కారును బీజేపీ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో తర్వాత జరగబోయే ప్రభుత్వ బలపరీక్షపై వ్యూహా ప్రతి వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి యడియూరప్ప చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంది. ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 221 (స్పీకర్‌ను మినహాయించి)కి చేరుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన …

Read More »

తెలంగాణకు 14 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు

తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు 14 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను మంజూరు చేసిందని ఫుడ్ ప్రాసెసింగ్‌శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. ఇందులో రెం డు మెగా ఫుడ్ పార్కులు కూడా ఉన్నాయని శుక్రవారం రాజ్యసభ క్వశ్చన్‌అవర్‌లో టీఆర్‌ఎస్ పక్షనేత కే కేశవరావు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాష్ట్రం చేసిన ప్రతిపాదనలేవీ పెండింగ్‌లో లేవని స్పష్టంచేశారు. తెలంగాణకు మేం 14 ప్రాజెక్టులను మంజూరుచేశాం. ఇందుకోసం రూ.187.4 కోట్ల సా …

Read More »

ఇక ‘తానా’ తందానేనా?

ద్వాపరయుగం చివరి రోజులు… ద్వారకా నగరంలో అనేక వింతలూ, విడ్డూరాలు జరుగుతున్నాయి. ఆకాశంలో మబ్బులు లేవు, వర్షం లేదు, కానీ పిడుగులు పడుతున్నాయి. అప్పుడప్పుడూ ఆకాశం నుంచి ఉల్కలు రాలిపడుతున్నాయి. చిలుకలు గుడ్లగూబల్లా ప్రవర్తిస్తున్నాయి. నక్కల మాదిరిగా మేకలు ఊళలు పెడుతున్నాయి. జనం తాగి తందనాలాడుతున్నారు. ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఈ విపరీత పరిణామాల రిపోర్టంతా శ్రీకృష్ణునికి అందింది. ఆయన ఆశ్చర్యపడలేదు. మౌనం వహించాడు. మొత్తం సినిమా ఆయనకు అర్థమైపోయింది.   …

Read More »

బాబుకిది లేదు.. లోకేశ్ కు అది లేదు

నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,నారా చంద్రబాబు నాయుడుకు వయస్సు అయిపోయింది.బాబు తనయుడు,మాజీ మంత్రి,టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి,ప్రస్తుత ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడుకు వాయిస్ లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో జరిగిన బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తుడిచి పెట్టుకుపోయింది.ఇప్పట్లో కానీ …

Read More »

టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్..!

నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి షాక్ ల షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు,ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పి వేరే పార్టీలో చేరుతున్న సంగతి విదితమే. తాజాగా ఆ పార్టీకి చెందిన మరో నేత బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి ఓడిపోయిన డాక్టర్ …

Read More »

ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!

దేశంలోని ఆరు రాష్ట్రాలకు కేంద్ర సర్కారు కొత్తగా గవర్నర్లను నియమించింది.అందులో భాగంగా ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఆనందీ బెన్ పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. వెస్ట్ బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ ధన్ఖర్, త్రిపురకు రమేశ్ బయాస్, మధ్యప్రదేశ్‌కు లాల్జీ టాండన్, బీహార్ రాష్ట్రానికి ఫాగు చౌహాన్, నాగాలాండ్‌కు ఎన్. రవి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Read More »

బీజేపీలో చేరికపై కోమటిరెడ్డి క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారు అని వార్తలు చక్కర్లు కొట్టాయి. అందులో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న పీసీసీ చీఫ్ ,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పదవీలో ఉంటే కాంగ్రెస్ కు …

Read More »

టీడీపీకి షాక్.

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన  పలువురు నేతలు ఆ పార్టీని కాదని వెళ్లిపోయారు. ఇప్పుడు అదే దారిలో మరో కీలక నేత తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నట్టు వార్తలు ఘుప్పుమంటున్నాయి.టీడీపీ గద్దె దిగిపోగానే, అందులో ముసలం మొదలైంది. నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి జంపయ్యారు.మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత అనుంగులు, ఆర్థిక అండదండలిచ్చినవారే ఆ పార్టీని వదిలేశారు. తాజాగా, టీడీపీలో సీనియర్ దళిత నేత కూడా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat