బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టి, రక్తపుటేరులు పారించే లక్ష్యం మీది. నీళ్లు పారించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధ్యేయం మాది. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రంలో మీ పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అడుగడుగునా వివక్ష పాటించింది వాస్తవం కాదా..? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను నీతిఆయోగ్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి శభాష్ …
Read More »రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం -ఒకేసారి 10మంది ఎమ్మెల్యేలు
బీజేపీలోకి పది మంది ఎమ్మెల్యేలు చేరడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టిస్తుంది. ఈ క్రమంలో సిక్కిం రాష్ట్రంలో డెమోక్రటిక్ ఫ్రంట్ కి చెందిన పది మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పది ఎమ్మెల్యేలు ఒకేసారి బీజేపీలో చేరడంతో మాజీ సీఎం,ఎస్డీఎఫ్ అధినేత పవన్ కుమార్ ఛామ్లింగ్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున పదిహేను మంది గెలుపొందారు. …
Read More »కేంద్రమంత్రి నితిన్ గడ్కారికి తప్పిన ప్రమాదం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ భారీ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు అని సమాచారం. ఈ క్రమంలో నాగ్‌పూర్ – ఢిల్లీ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. నాగ్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్ కాకుండానే రన్‌వేపై నిలిచిపోయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించిన పైలట్.. ఆ విమానాన్ని రన్‌వే నుంచి ట్యాక్సీవేకు తీసుకెళ్లారు. ఈ విమానంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ …
Read More »బీజేపీ గూటికి వివేక్
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ బీజేపీలో చేరారు. ఈరోజు దేశ రాజధాని దిల్లీలో బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో ఆయన కమలం తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌తో వివేక్ భేటీ అయ్యారు. తనతోపాటు మేధావులు, పలువురు నేతలు బీజేపీలోకి వస్తారని బీజేపీ అధిష్ఠానానికి వివేక్ తెలిపినట్లు సమాచారం. తెలంగాణలో …
Read More »మీరు దూరమవుతారని నెటిజన్ అనగానే సుష్మా..?
కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ను గత నెల జూలై ఇరవై ఒకటో తారీఖున ” అమ్మా ఒకరోజు మీరు కూడా షీలా దీక్షిత్ మాదిరిగా మాకు దూరమవుతారు అని “ఇర్ఫాన్ ఖాన్ అనే ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు స్పందించిన సుష్మా స్వరాజ్ సానుకూలంగా స్పందిస్తూ” ఈ తరహా (నామరణం)లో మీ ఊహకు నా ధన్యవాదాలు అని ఆమె రిప్లై ఇచ్చారు….
Read More »సుష్మా అఖరి కోరిక ఇదే..!
నిన్న మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ అకాల మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి,బీజేపీ సీనియర్ నాయకురాలైన సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి. ఈ క్రమంలో సుష్మా స్వరాజ్ చేసిన అఖరి ట్వీట్ లో తన చివరికోరిక ఏమిటో తెలియపరచారు. గత సోమవారం ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి …
Read More »ఏబీవీపీ నుండి ఢిల్లీ సీఎం పీఠం వరకు సుష్మా ప్రస్థానం..!
ఏడు సార్లు ఎంపీ.. మూడు సార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ముఖ్యమంత్రి.. దాదాపు మూడుసార్లుకు పైగా కేంద్ర మంత్రి.. దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు రాజకీయ అనుభవం ఉన్న కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ 1953 ఫిబ్రవరి 14న హరియాణాలోని అంబాలాలో జన్మించారు. దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి ఐదో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1970వ దశకంలో ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. నిన్న మంగళవారం రాత్రి ఎయిమ్స్ లో …
Read More »కేంద్ర మాజీ మంత్రి సుష్మా గురించి మీకు తెలియని విషయాలు
గుండెపోటుకు గురవడంతో చికిత్స నిమిత్తం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బీజేపీ అగ్రనేత, కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్(67) కన్నుమూశారు.సుష్మా మృతితో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో,ఆ మె అభిమానుల్లో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా,ఎంపీగా ,రాజ్యసభ ఎంపీగా,ముఖ్యమంత్రి,కేంద్రమంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకుందామా..! పేరు : …
Read More »తెలంగాణ గడ్డ మిమ్మల్ని ఎప్పటికి మరిచిపోదు చిన్నమ్మ
బీజేపీ అగ్రనేత, కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్(67) కన్నుమూశారు. గుండెపోటుకు గురవడంతో చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే అప్పట్లో తెలంగాణ మలిదశ పోరాటంలో భాగంగా ‘‘తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్లుగా ప్రసవ వేదన చెందుతోంది. తల్లి గర్భం నుంచి తెలంగాణ బయటకు వచ్చేందుకు నానా యాతన పడుతోంది. ఆ తల్లి పడుతున్న వేదనను …
Read More »ప్రధాన జాతీయ వార్తలు
ఈ రోజు ప్రధాన జాతీయ వార్తలపై ఒక లుక్ వేద్దాం ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ఖండించిన ప్రముఖ హీరో కమల్ హాసన్.. కాశ్మీర్ ఆంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అధితి సింగ్ హార్షం.. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై సమావేశం కానున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. కాశ్మీర్ లోయ శాంతియుతంగా ఉందని తెలిపిన ఆ రాష్ట్ర డీజీపీ దిల్ బాగ్ సింగ్ నేటి నుండి ఆయోధ్య కేసుపై రోజువారీ విచారణ.. …
Read More »