అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ ,మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ ఈ రోజు సోమవారం ఉదయం తీహార్ జైలుకెళ్లారు. దేశంలోనే సంచలనం సృష్టించిన ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ను కలవడానికి వారు వచ్చారు. చిదంబరాన్ని పరామర్శించి .. ధైర్యం చెప్పినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ …
Read More »తెలంగాణ బీజేపీలోకి వలసలు
తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలను గెలుపొంది మంచి ఊపులో ఉన్న బీజేపీ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కమలం కండవా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు అయిన లక్ష్మణ్ ,ఎంపీ ధర్మపురి అరవింద్ హైదరాబాద్ మహానగరంలోని మాజీ ఎమ్మెల్తే అన్నపూర్ణమ్మను కల్సి బీజేపీలోకి చేరాలని ఆహ్వానించారు. ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అన్నపూర్ణమ్మ వచ్చే …
Read More »ప్రధాన మంత్రి మోదీ శుభవార్త
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలో బీజేపీ రెండో సారి ఏకంగా మూడు వందల మూడు సీట్లతో అత్యంత పెద్ద పార్టీగా ఆవతరించి అధికారాన్ని చేజించుకున్న సంగతి విధితమే. రెండోసారి అధికారంలోకి వచ్చాక మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు రైల్వే ఉద్యోగులకు శుభవార్తను ప్రకటించింది. ఈ క్రమంలో ఈ రోజు భేటీ అయిన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సిగరేట్లపై నిషేధం విధించింది. అంతేకాకుండా …
Read More »మోదీకి తల్లి హీరాబెన్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా..!
దేశ ప్రధాన మంత్రి నరేందర్ మోదీ పుట్టిన రోజు వేడుకలు నిన్న మంగళవారం దేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో ప్రతి రోజు ఎంతో బిజీ బిజీగా ఉండే ప్రధాని మోదీ తన పుట్టిన రోజు నాడు మాత్రం తన తల్లితో గడిపారు. అందులో భాగంగా ప్రధాని మోదీ తన తల్లి ఉంటున్న గాంధీనగర్ చేరుకున్నారు నిన్న ఉదయం. అనంతరం మొదటిగా తన తల్లి దగ్గర ఆశీర్వాదం …
Read More »పాకిస్థాన్ పై శరద్ పవార్ ప్రశంసలు
భారత్ దాయాది దేశమైన పాకిస్థాన్ పై ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఇటీవల పాకిస్థాన్ టూర్ కెళ్లాడు. దాని గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ” పాక్ పర్యటనకెళ్ళిన నాకు పాకిస్థాన్ ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది. అక్కడ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అక్కడ పరిస్థితుల గురించి మన దేశంలో అనుకున్నట్లు లేదు. రాజకీయ కారణాల కోసమే కేంద్రం పాకిస్థాన్ పై విమర్శలు …
Read More »యువతలో సత్తా లేదు-కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్
కేంద్ర కార్మిక ,ఉపాధి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ దేశంలో యువత గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాయబరేలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ” దేశ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలున్నాయి. యువతకు సరిపడినన్నీ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.కానీ దేశంలో ముఖ్యంగా ఉత్తారాది ప్రజల్లో ,యువతలో వాటికి అవసరమైన సత్తా,నైపుణ్యాలు లేవు. ఉత్తర భారతదేశాన్ని సందర్శించిన ఉద్యోగులను నియమించుకునేవారు ఇదే అంశం చెబుతున్నారు అని ” వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా …
Read More »నోరు జారిన కేంద్ర మంత్రి
సహాజంగా రోడ్లు బాగోకపోతేనో.. రోడ్లపై గుంటలు ఏర్పడితేనో.. లేదా వర్షాలు .. వరదలు వచ్చి రోడ్లు కొట్టుకుపోతేనో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని అందరికి తెల్సు. కానీ రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని అంటున్నారు కేంద్రమంత్రి. కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ మాట్లాడుతూ” దేశ వ్యాప్తంగా రహదారులు బాగుంటే ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అస్కారముంది. రోడ్లు బాగుంటే వాహనదారులు అతి ఎక్కువ స్పీడ్ తో అలాంటి రోడ్లపై పోతుంటారు. అదే …
Read More »ట్రాఫిక్ రూల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం
దేశ వ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చిన సంగతి విదితమే. ఉన్న చలనాల కంటే రెండు మూడింతలు ఎక్కువగా చేస్తూ కొత్త ట్రాఫిక్ రూల్స్ ను తీసుకొచ్చింది కేంద్ర సర్కారు. ఈ రూల్స్ ను బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కొన్ని రాష్ట్రాలే మాత్రమే అమలు చేస్తోన్నాయి. కొత్త రూల్స్ పై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎదురయ్యాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది మోదీ ప్రభుత్వం. ఇందులో …
Read More »తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా ఎంపీ..!
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మార్పు తధ్యమా..?. ప్రస్తుతమున్న అధ్యక్షుడు కే లక్ష్మణ్ స్థానంలో వేరేవాళ్లను నియమించాలని ఆ పార్టీ జాతీయ అధిష్టానం ఆలోచిస్తుందా అంటే అవును అనే అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. పార్టీ అధినేత మార్పులో భాగంగా కొత్తవారికి.. యువకుడికి అవకాశమివ్వాలని ఆలోచనలో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట .. ఉద్యమం నుంచి ఆ పార్టీకి అండదండగా …
Read More »బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కలవరం
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత,మాజీ కేంద్ర మంత్రి, త్వరలోనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కలవరం సృష్టించింది. ఈ క్రమంలో ఆయనకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా నియమిస్తున్నట్లు కేంద్ర సర్కారు ప్రకటించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు,నేతలు ,అభిమానులు విషెష్ చెప్పడానికి భారీ ఎత్తున తరలివస్తున్నారు. అయితే ఆయన ఇంట్లో కత్తి కన్పించడంతో ఆశ్చర్యానికి లోనైన భద్రతా …
Read More »