దేశమంతా ఎదురుచూస్తున్న రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర,హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు గురువారం ఉదయం రెండు రాష్ట్రాల్లో ఎనిమిది గంటలకు మొదలయింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 3,237మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక హర్యానా విషయానికి వస్తే తొంబై స్థానాలకు ఎన్నికలు జరిగితే 1169మంది బరిలోకి దిగారు. లోక్ సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం.. …
Read More »ఈ నెల 30న ఏపీ క్యాబినేట్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రి వర్గం ఈ నెల ముప్పై తారీఖున సమావేశం కానున్నది. అంతేకాకుండా ఇక నుండి ప్రతినెల పది హేను రోజులకు ఒకసారి క్యాబినేట్ భేటీ కావాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఇందులో భాగంగా ప్రతి నెల రెండు,నాలుగు బుధవారాల్లో మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల ముప్పై తారీఖున కానున్న భేటీలో ప్రస్తుతం ఢిల్లీ పర్యటన ముగించుకోనున్న …
Read More »సీఎం జగన్ పై అమిత్ షా ప్రశంసల వర్షం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై కేంద్ర హోం శాఖ మంత్రి,కేంద్ర అధికార బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో అమిత్ షా పోలవరం రివర్సింగ్ టెండరింగ్ ద్వారా మొత్తం రూ. 838 కోట్లు ప్రజాధనం ఆదా కావడం గొప్ప …
Read More »వైసీపీ ప్రభుత్వానికి ఎంపీ సుజనా వార్నింగ్
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ,మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరీ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ” వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. వాళ్లు పిచ్చి పిచ్చి వేశాలు వేస్తే కేంద్ర ప్రభుత్వం ,బీజేపీ చూస్తూ ఊరుకోదు”అని అనంతపురంలో జరిగిన గాంధీ సంకల్ప యాత్రలో హెచ్చరించారు. పీపీఏలను రద్దు చేయవద్దు అని కేంద్ర ప్రభుత్వం …
Read More »అమిత్ షాతో సీఎం జగన్ ఏమన్నారంటే..?
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోమ్ మంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఈ రోజు మంగళవారం భేటీ అయ్యారు. దాదాపు నలబై నిమిషాల పాటు పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. విభజన చట్టంలోని హామీల నేరవేర్చడంపై పలు అంశాల గురించి చర్చించారు. ముఖ్యమంత్రి జగన్ అడిగిన పలు సమస్యల పరిష్కారంపై.. …
Read More »బీసీసీఐ బాస్ గా గంగూలీ
టీమిండియాకు దూకుడు నేర్పిన ఆటగాడు.. కెప్టెన్.. ఓపెనింగ్ అంటే ఇలానే ఉండాలని రుచి చూయించిన డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ .. ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అయిన బెంగాల్ టైగర్.. భారత క్రికెట్ ప్రేమికులు.. అభిమానులు దాదా అని ముద్దుగా పిలుచుకునే సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక లాంఛనమేనా..?. బీసీసీఐకి నూతన బాస్ గా సౌరవ్ గంగూలీ ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధమైందా..? . అంటే …
Read More »మోదీ సర్కారు శుభవార్త
ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర పరిధిలోని ఉద్యోగులకు శుభవార్తను తెలిపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రవాణా భత్యాన్ని కూడా పెంచింది. ఆయా శాఖాల్లో పని చేసే ఉద్యోగులకు పని చేస్తున్న ప్రాంతాలను బట్టి పెంచింది. పెద్ద పెద్ద నగరాల్లో ఉంటున్న ఉద్యోగులకు కనిష్ఠంగా రూ.1350,గరిష్ఠంగా రూ.7200 లు టీఏ గా చెల్లించనున్నారు. …
Read More »రూ. 2వేల నోటు రద్దు వార్తలపై ఆర్బీఐ కీలక ప్రకటన
ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు వెయ్యి రూపాయలు,ఐదు వందల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో సరికొత్త రూ.2000,500నోట్లు తీసుకొచ్చిన సంగతి విదితమే. అయితే తాజాగా రూ.2వేల నోట్లను రద్దు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తారీఖులోపు రద్దు అవుతుంది.అప్పటిలోగా మీ దగ్గర ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. …
Read More »తెలంగాణలో బీజేపీదే అధికారం
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీదే అధికారం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల్లో ఎన్నో హామీలను కురిపించిన టీఆర్ఎస్ తీరా అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేసింది అని మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ బీజేపీలో ఎలాంటి గ్రూపుల్లేవు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత బలమైన ప్రతిపక్షంగా బీజేపీ మారుతుంది. పార్టీని బలోపేతం చేసేందుకు …
Read More »బీజేపీలోకి టీటీడీపీ నేత వీరేందర్ గౌడ్
తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ,మాజీ హోం మంత్రి ,మాజీ ఎంపీ టి. దేవేందర్ గౌడ్ తనయుడు అయిన వీరేందర్ గౌడ్ ఈ రోజు సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజధాని నగర పరిధిలో ఉప్పల్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి ఓడిపోయిన వీరేందర్ గౌడ్ ప్రస్తుతం తెలుగు యువత అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు …
Read More »