తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ తరపున నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన ధర్మపురి అరవింద్ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కవితపై గెలుపొందిన సంగతి విదితమే. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ఎంపీ అరవింద్ తో సహా ఆ పార్టీకి చెందిన జాతీయ నాయకులు అఖరికీ మోదీతో సహ అందరూ తెలంగాణకు పసుపుబోర్డును ఇస్తాము. అది నిజామాబాద్ లోనే పెడతాము అని హామీచ్చారు. …
Read More »దమ్ముంటే రమ్మంటున్న మాజీ మంత్రి డీకే అరుణ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలనే లక్ష్యంతో మహిళా సంకల్ప దీక్షను చేపట్టిన సంగతి విదితమే. నిన్న ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ నిమ్మరసం ఇవ్వడంతో ఈ దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ” రాష్ట్రంలో వెంటనే మద్యపానం నిషేధం అమలు చేయాలి. మహిళలపై జరుగుతున్న …
Read More »నిధులు విడుదల చేయండి-టీఆర్ఎస్ ఎంపీలు
కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎంపీల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కల్సి కోరారు. ఇటీవల తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖలపై ఎంపీలు ఈ భేటీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను స్వయంగా …
Read More »ఇస్రో ఖాతాలో మరో విజయం
ఇస్రో ఖాతాలో మరో విజయం చేరుకుంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట నుండి ప్రయోగించిన పీఎస్ఎల్వీసీ 48 ప్రయోగం విజయవంతమైంది. దీని ద్వారా భారత్ కు చెందిన రీశాట్ 2 బీఆర్1 ఉపగ్రహలతో పాటు 9విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో పంపారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. ఇస్రో శాస్త్రవేత్తలకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.
Read More »పౌరసత్వ సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్
దేశంలోని పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 311మంది ఎంపీలు ఓటు వేశారు. ఎనబై మంది ఎంపీలు మాత్రం ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఓటింగ్ కు ముందు నిన్న ఆర్ధరాత్రి వరకు ఈ బిల్లుపై లోక్ సభలో వాడివేడి చర్చ జరిగింది. ఈశాన్య రాష్ట్రాల ఎంపీలతో కల్సి టీఆర్ఎస్,ఎస్పీ,బీఎస్పీ,సీపీఐ,ఎంఐఎం పార్టీలకు చెందిన ఎంపీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
Read More »బీజేపీకి షాక్
ఎన్నో మలుపులు.. మరెన్నో రాజకీయ ట్విస్టులతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేందర్ పడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసి పట్టుమని వారం రోజులు గడవకముందే అక్కడ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము అని చేతులేత్తిసిన సంగతి విదితమే. తాజాగా పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈ క్రమంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ మూడు అసెంబ్లీ స్థానాలను …
Read More »అజిత్ పవార్ చాలా కాస్ట్లీ గురుజీ
ఎన్సీపీ నుంచి సస్పెండ్ అయిన అజిత్ పవార్ బీజేపీకి మద్దతు తెలిపి ఉప ముఖ్యమంత్రిగా నిన్న శనివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో అజిత్ పవార్ బీజేపీకి మద్దతు తెలపడం వెనక బలమైన కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. తాజాగా అజిత్ పవార్ పై దాదాపు డెబ్బై వేల కోట్ల కుంభకోణంలో నిందితుడని పత్రికల్లో వస్తోన్న వార్తలు. గతంలో 1999-2014 వరకు మూడు సార్లు కాంగ్రెస్,ఎన్సీపీ …
Read More »బీజేపీకి అజిత్ పవార్ మద్దతు ఇవ్వడానికి అసలు కారణం ఇదేనంటా..?
మహారాష్ట్రలో బీజేపీ,ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి. మహా ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేంద్ర పడ్నవీస్ ,ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ల చేత ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు భగత్ సింగ్ కోషియార్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు.. నిన్న శుక్రవారం ఎన్సీపీ,కాంగ్రెస్,బీజేపీలు కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రకటించి ఇరవై నాలుగంటలు గడవకముందే ఎన్సీపీ,బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు …
Read More »మహా రాష్ట్ర రాజకీయాలకు బాబుకు ఏంటీ సంబంధం..?
మహారాష్ట్ర రాజకీయాలు రోజుకు ఎన్నో మలుపులు తిరుగుతూ తాజాగా బీజేపీ,ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఈ సస్పెన్స్ కు తెర పడింది. మహా ముఖ్యమంత్రిగా దేవేంద్ర పడ్నవీస్ ,ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ల చేత ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు భగత్ సింగ్ కోషియార్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ముగిసింది. అయితే మహారాష్ట్రలో …
Read More »మహారాష్ట్రలో చక్రం తిప్పింది ఎవరు..?
ఎన్నో మలుపులు.. మరెన్నో సంచనాలు నమోదైన మహారాష్ట్రలో ఎన్సీపీ,బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో వీటన్నిటికి తెర పడింది. ఈ రోజు ఉదయం మహారాష్ట్రంలో వారం రోజుల ముందు విధించిన రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిని రాష్ట్రపతి పేరిట కేంద్ర హోం శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఈ రోజు తెల్లవారు జామున 5.47గంటలకు ఎత్తివేస్తూ గెజిట్ …
Read More »