ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ ప్రస్తుత అధికార పార్టీ అయిన ఆప్ మొత్తం అరవైకు పైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన సంగతి విదితమే. అయితే సరిగ్గా నెల రోజులకు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ,ఎన్ఆర్సీ బిల్లులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా దేశ రాజధాని మహానగరమైన ఢిల్లీలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇవి కాస్త …
Read More »రంగంలోకి అమిత్ షా..?
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని పరిస్థితులను చక్కదిద్దడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగనున్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నేడు కూడా సీఏఏ అనుకూల,వ్యతిరేక వర్గాల మధ్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో హింసాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలు కవాతు నిర్వహిస్తున్నాయి. ఇక శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ,ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ,సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో …
Read More »మంత్రి కిషన్ రెడ్డిని చెడుగుడు ఆడుకున్న నెటిజన్లు
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన సీనియర్ నేత .. కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి “రైల్వే అంటే తెలంగాణ ప్రజలకు తెల్వదు. ఎర్రబస్సు తప్ప నో రైల్వేస్ ఇన్ తెలంగాణ ఏరియా. కేవలం ఎర్రబస్సు మాత్రమే ఎక్కే అలవాటుండేది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాకే అనేక కొత్త రైళ్లను ప్రారంభించారు’ అని మంగళవారం చర్లపల్లిలో శాటిలైట్ రైల్వేస్టేషన్ నిర్మాణపనుల అనంతరం చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ …
Read More »మూడోసారి సీఎం గా అరవింద్ కేజ్రీవాల్
ఇటీవల విడుదలైన ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన ఆప్ మొత్తం అరవై రెండు స్థానాల్లో ఘనవిజయం సాధించింది. దీంతో వరుసగా మూడో సారి సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ చేత లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ధన్యవాద్ ఢిల్లీ పేరుతో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీవీఐపీలతో పాటుగా పెద్ద ఎత్తున …
Read More »తెలంగాణ బీజేపీ రథసారధి ఎవరు..?
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధినేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే డా. కే లక్ష్మణ్ ను త్వరలోనే ఈ పదవీ నుండి తప్పించనున్నారా..?. ఈ పదవీలో కొత్తవార్ని నియమించనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ జాతీయ వర్గాలు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ పార్టీ అధినేతగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మరో వారం పదిరోజుల్లో ఎవరనేది బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధినేత ఎవరన్నదే ప్రకటిస్తారు అని …
Read More »తెలంగాణ కేంద్రానికిచ్చింది అక్షరాల రూ.2.70లక్షల కోట్లు
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆరేళ్లల్లో లక్ష యాబై వేల కోట్లు ఇచ్చింది తెలంగాణ బీజేపీకి చెందిన నేతలు వ్యాఖ్యానిస్తున్న సంగతి విదితమే. అయితే ఈ వార్తలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ టైమ్స్ నౌ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర బీజేపీ నేతలతో పాటుగా సాక్షాత్తు …
Read More »సీఏఏని వద్దన్నందుకు రూ.23లక్షలు జరిమానా
సీఏఏ వద్దు అన్నందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై మూడు లక్షల రూపాయలను జరిమానా వేసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ముజాఫర్ నగర్,లక్నో జిల్లాల్లో గతేడాది డిసెంబర్ నెలలో ఇరవై తారీఖున సీఏఏకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేశారు. ఈ ఆందోళనల్లో రూ.1.9కోట్ల ప్రభుత్వ ఆస్తికి నష్టం చేకూరింది. దీంతో పోలీసులు ఆందోళన చేసినవారిపై కేసులు …
Read More »ఢిల్లీకి సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్ళిన సంగతి విదితమే. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేందర్ మోదీని కలిశారు. ఈ భేటీలో విభజన హామీలపై.. మండలి రద్దు.. మూడు రాజధానుల అంశాలపై చర్చ జరిగింది. ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావాల్సి ఉండగా ఆయన బిజీ షెడ్యూల్ వలన కుదరలేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. …
Read More »ఈ నెల 16న ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్
మంగళవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి విదితమే. ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా మూడో సారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ గా అధికారాన్ని దక్కించుకుంది. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆప్ అరవై రెండు స్థానాల్లో.. ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయకేతనం మ్రోగించింది.దీంతో ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ …
Read More »బీజేపీకి యువత దూరమవుతుందా..?
మంగళవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి విదితమే. ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా మూడో సారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ గా అధికారాన్ని దక్కించుకుంది. ఈ ఎన్నికల ఫలితాల్లో ఆప్ అరవై రెండు స్థానాల్లో.. ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయకేతనం మ్రోగించింది. అయితే ఢిల్లీలో వెలువడిన ఎన్నికల ఫలితాల …
Read More »