వ‌్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున భారత్ బంద్‌లో పాల్గొంటున్నారు. షాద్‌నగర్ వద్ద బూర్గుల టోల్‌గేట్ వద్ద టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు కేశవరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు భారత్ బంద్‌లో పాల్గొన్నారు. రైతులు టెర్రరిస్టులు కాదు అనే ప్లకార్డును కేటీఆర్ ప్రదర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం …
Read More »ప్రజల నోటి కాడి కూడు ఎత్తగొట్టారు : సీఎం కేసీఆర్
కరోనా వచ్చి, డబ్బులు లేక, ఇబ్బందులు ఉన్నా, మన జీఎస్టీ ఇవ్వకపోయినా ఉన్నంతలో పేదలను ఆదుకుందామని ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా బీజేపీ అడ్డుపడిందని సీఎం కేసీఆర్ అన్నారు. వరదల భారిన పడి ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేస్తుంటే చిల్లర రాజకీయం చేసి అడ్డుపడిన బీజేపీ తీరు అమ్మ పెట్టదు.. అడుక్కొని తీననీయదు అన్నట్లుగా ఉందని సీఎం అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ …
Read More »బీహార్ ఎన్నికల ఫలితాలు-మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది. మెజార్టీకి (122) కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 243 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 124 స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకుంది.. మహాకూటమి చివరివరకు ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చింది. ఎల్ జేపీ ఒక స్థానంలో, ఇతరులు ఏడు చోట్ల విజయం సాధించగా.. మహాకూటమి 110 స్థానాల్లో విజయం సాధించింది
Read More »దుబ్బాకలో బీజేపీకి షాక్
రాయపోల్ మండల్ కేంద్రంలో మంత్రి హరీశ్ రావు గారి ఆధ్వర్యంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బీజేపీ జిల్లా మహిళ మోర్చా నాయకులు బాల్ లక్ష్మీ చిత్త రమణి మరియు మిగత మహిళ నాయకురాలు దౌల్తాబాద్ మండలముకి చెందింటువంటి 300 మంది వివిధ పార్టీలకు రాజీనామా చేసి ఈరోజు తెరాస లో చేరడం జరిగింది.. – ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ గౌ ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »రాష్ర్టాలకు వచ్చేది కొల్లగొట్టాలే ఇచ్చేది ఎత్తగొట్టాలే-మంత్రి హారీష్ రావు విశ్లేషణ
నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా.. రాజకీయంగా కూలగొట్టడం- ఆర్థికంగా కొల్లగొట్టడం బీజేపీ పాలకుల విధానంగా మారింది. కొల్లగొట్టే ప్రక్రియకు జీఎస్టీ విధానాన్ని ఓ అస్త్రంగా మార్చుకున్నది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య స్ఫూర్తిని నిర్లజ్జగా కాలరాస్తోంది. మెడ మీద కత్తి పెట్టి తమ విధానాలను అనుసరించే విధంగా రాష్ర్టాలను నిస్సాయస్థితిలోకి నెడుతోంది. నేటి జీఎస్టీ సమావేశం ఇలాంటిదే. జీఎస్టీ పూర్వాపరాల్లోకి వెళితే.. జీఎస్టీ విధానం బీజేపీ అల్లిన ఓ సాలెగూడుగా …
Read More »దేశ వ్యాప్తంగా కొత్తగా 74వేల కరోనా కేసులు
ప్రస్తుతందేశంలో కరోనా కేసులు ఇప్పట్లో తగ్గేలా కన్పించడంలేదు. గత పదిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మరోమారు పెరిగాయి. ఈరోజు 74 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 66 లక్షల మార్కును దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 74,442 మంది కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య …
Read More »తెలంగాణ నీటి వాటాలను వెంటనే తేల్చాలి
ఆది నుంచీ తెలంగాణపై కేంద్రానిది ఇదే సవతి తల్లి ప్రేమ. దీన్ని ఎండగడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్‌కు ఘాటుగా లేఖ రాశారు. తెలంగాణ వాదనను, వేదనను ఇకనైనా పట్టించుకోవాలని అందులో హితవు చెప్పారు. బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని తెలంగాణ విద్యావంతులకు, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో సమగ్రంగా అందులో వివరించారు. నదీ జలాల్లో వాటా- కేటాయింపుల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి.. …
Read More »మళ్లీ కాంగ్రెస్ లో చేరతా -మాజీ ఎంపీ
‘నేను తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా. ఉత్తరప్రదేశ్‌లో దళిత బాలికపై అత్యాచారం, హత్య కేసులో బాధితులకు అండగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ప్రియాంక చేసిన పోరాటం చూస్తుంటే ఇందిరాగాంధీ రోజులు గుర్తుకొస్తున్నాయి. దేశంలో పేద, దళిత, మైనారిటీ ప్రజలకు అండగా ఉండేది.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే’ అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. హీరోలా 120 కిలోమీటర్ల దూరం నడిచి …
Read More »గాడి తప్పిన దేశ ఆర్థికం
దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరమైన రీతిలో పతనమవుతున్నది. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం దానిని చక్కదిద్దటంపై దృష్టిపెట్టడానికి బదులు, తమ చేతిలో అధికారాల కేంద్రీకరణకు, రాష్ర్టాల ఫెడరల్ హక్కులు హరించేందుకు, దేశ సంపదలను పూర్తిగా ప్రైవేట్ రంగానికి ధారాదత్తం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నది. దీనంతటి మధ్య నిపుణులు 1991 తరహా ఆర్థిక సంస్కరణలను తిరిగి చేపట్టవలసిన అవసరం ఏర్పడిందంటున్నారు. ఈ నెల 25న విడుదలైన నేషనల్ కౌన్సిల్ ఫర్ …
Read More »నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో భారీ మెజారిటీయే లక్ష్యం
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో భారీ మెజారిటీయే లక్ష్యం… జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో సమావేశాలు..నియోజకవర్గాల వారీగా నేతలకు భాద్యతలు. మాజీ ఎంపీ కవిత అభ్యర్థిత్వానికి మద్దతుగా, టీఆర్ఎస్ వైపు నిలుస్తున్న కాంగ్రెస్, బీజేపీ ల స్థానిక ప్రజాప్రతినిధులు పోలింగ్ నాటికి 90% ఓటర్లు టీఆర్ఎస్ వైపు ఉండే అవకాశం… అక్టోబర్ 9 న జరగనున్న నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందేందుకు పకడ్బందీ వ్యూహం రచించింది …
Read More »