Home / Tag Archives: amith shah (page 4)

Tag Archives: amith shah

ఈనెల 15న తెలంగాణకి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 15న తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈనెల 15న ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో శ్రీసీతారాములవారిని దర్శించుకోనున్నారు. అనంతరం అదే రోజు ఖమ్మంలో జరిగే బహిరంగసభలోపాల్గొంటారు. సభ అనంతరం పార్టీకి చెందిన పలువురు నేతలతో అమిత్ షా విడివిడిగా సమావేశం అవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. తర్వాత శంషాబాద్ చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

Read More »

తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కృషి

ఒక ఓటు.. రెండు రాష్ట్రాల నినాదంతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కృషి చేసిందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలతో పాటు చట్ట సభల్లో కూడా పోరాడిందని తెలిపారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నరు.. ఆయన ఇంకా మాట్లాడుతూ మోదీ పాలన… కుటుంబ, అవినీతిమయమైన పాలన కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా …

Read More »

రెజ్లర్లతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం

తమకు న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్న రెజ్లర్లతో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సమస్యలపై చర్చించేందుకు మరోసారి వారిని ఆహ్వానించినట్లు ట్వీట్ చేశారు. అయితే రెండు రోజుల క్రితమే రెజ్లర్లు కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనురాగ్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది

Read More »

కేంద్ర మంత్రి అమిత్ షాను కల్సిన మ‌హిళా రెజ్ల‌ర్లు

రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు ,బీజేపీ ఎంపీ,బ్రిజ్ భూష‌ణ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టాప్ మ‌హిళా రెజ్ల‌ర్లు ధ‌ర్నా  చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ రెజ్ల‌ర్లు శ‌నివారం అర్థ‌రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను క‌లిశారు. అయితే ఆ మీటింగ్ అసంపూర్ణంగా ముగిసిన‌ట్లు సాక్షీమాలిక్ భ‌ర్త స‌త్య‌వ్ర‌త్ ఖ‌దియాన్ తెలిపారు. కేంద్ర మంత్రి షా నుంచి స‌రైన రీతిలో స్పంద‌న రాలేద‌ని స‌త్య‌వ్ర‌త్ తెలిపారు. శ‌నివారం రాత్రి 11 …

Read More »

హైద‌రాబాద్‌కు చేరుకున్న ఢిల్లీ, పంజాబ్ ముఖ్య‌మంత్రులు అర‌వింద్ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్‌

ఢిల్లీ, పంజాబ్ ముఖ్య‌మంత్రులు అర‌వింద్ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్‌లు హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఐటీసీ కాక‌తీయ హోట‌ల్‌కు వెళ్లారు. అక్క‌డ్నుంచి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకోనున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌తో క‌లిసి అర‌వింద్ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్ లంచ్ చేయ‌నున్నారు. కేజ్రీవాల్‌ వెంట ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి కూడా ఉన్నారు.

Read More »

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా 75 రూపాయల నాణెం విడుదల

దేశంలో రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ అనంతరం కొత్తగా 75 రూపాయల నాణెం విడుదల చేయనున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై విపక్షాల రగడ రాజుకుంటుండగా మరో వైపు ఈ భవనం గుర్తుగా కొత్తగా రూ. 75 కాయిన్‌ను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. నాణేనికి ఒక వైపు అశోక స్తంభం సింహ రాజధాని, దాని కింద సత్యమేవ జయతే అని ఉంటుంది.35 గ్రాముల బరువు గల నాణెం …

Read More »

కర్ణాటక సీఎం ఎవరు..?

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ్రాండ్ విక్ట‌రీ కొట్టిన కాంగ్రెస్ పార్టీ సీఎం ప‌ద‌వి ఎవ‌రికి ఇవ్వాల‌న్న అంశంపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది. ఆ పార్టీ ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేదు. సిద్ధ‌రామ‌య్య‌, డీకే శివ‌కుమార్  ఇద్ద‌రూ ఆ పోస్టుకు పోటీప‌డుతున్నారు. సీఎంను ఎన్నుకునే విష‌యంలో ఏక వాఖ్య తీర్మానం చేశామ‌ని, ఆ అంశాన్ని పార్టీ హైక‌మాండ్‌కు వ‌దిలేస్తున్నామ‌ని, తాను ఢిల్లీకి వెళ్ల‌డం లేద‌ని, త‌న‌కు ఇచ్చిన క‌ర్త‌వ్యాన్ని తాను నిర్వ‌ర్తించిన‌ట్లు క‌ర్ణాట‌క …

Read More »

వెనుకంజలో మంత్రి శ్రీరాములు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు శనివారం విడుదలవుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 124.. బీజేపీ పార్టీకి 70.. జేడీఎస్ పార్టీకి 23.. ఇతరులకు 7 స్థానాల్లో అధిక్యం ఉంది. అయితే బళ్లారి రూరల్ నియోజకవర్గంలో ఆశ్చర్యకర ఫలితాలు వస్తున్నాయి. ఆ ప్రాంతంలో మంచి పట్టున్న మంత్రి శ్రీరాములు 830 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. తొలిరౌండ్ పూర్తి అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్రకు 5,862 …

Read More »

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 8 మంది మంత్రులు వెనకంజ

కర్ణాటక అసెంబ్లీ ఫలితాల ఆరంభ ట్రెండ్స్ బీజేపీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. సీఎం బసవరాజ్ బొమ్మై ఆధిక్యంలో ఉన్నారు.. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలోని 8 మంది మంత్రులు వెనకంజలో ఉన్నట్లు కర్ణాటక నుంచి అప్డేట్ వస్తోంది. కమీషన్లలో మితిమీరిన మంత్రుల అవినీతి, క్షేత్రస్థాయిలో పనితీరు, నాయకత్వ లోపం వంటివి దీనికి కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు

Read More »

మాజీ సీఎం  సిద్ధరామయ్య ఇంట్లో విషాదం

కర్ణాటకలో కాంగ్రెస్ సంబరాల్లో ఉండగా ఆ పార్టీ ముఖ్య నేత.. మాజీ సీఎం  సిద్ధరామయ్య ఇంట్లో మాత్రం విషాదం నెలకొంది. ఆయన సోదరి శివమ్మ భర్త రామేగౌడ (69) కన్నుమూశారు. ఈరోజు శనివారం ఉదయం అస్వస్థతకు గురైన రామేను మైసూరు ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటి క్రితం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో మాజీ ముఖ్య మంత్రి ఊరిలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat